గర్భవతి వాకింగ్ తప్పనిసరిగా చేయాలి అలాంటి సమయంలో మీ భార్యకి తోడుగా వెళ్ళండి. ఇలాంటి సమయంలో కుటుంబ సమస్యల నుంచి ఆమెని కాస్త దూరంగా ఉంచండి ఎందుకంటే ఒత్తిడితో ఉన్న స్త్రీ యొక్క భావోద్వేగాలు బిడ్డ పైన పడే ప్రమాదం ఉంది కాబట్టి మీ భార్యని ఒత్తిడి లేకుండా చూసుకునే బాధ్యత మీదే.