కడుపునకు సంబంధించిన సమస్యలు
ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనంగా ఉంటే కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అంటే తరచుగా కడుపు నొప్పి, వాంతులు, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే స్టమక్ సంక్రమ్యత ప్రమాదం బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇలాంటి సమయంలో మీ కడుపులోకి హానికలిగించే బ్యాక్టీరియా సులువుగా చేరుకోగలదు.