Sri Krishna Janmashtami 2022: కృష్ణాష్టమి విషెస్, కోట్స్, వాట్సాప్ మెసేజెస్ మీ కోసం.. !

Published : Aug 18, 2022, 08:09 AM ISTUpdated : Aug 18, 2022, 08:18 AM IST

Sri Krishna Janmashtami 2022: నేడు గోకులాష్టమి..  ఈ బ్రహ్మాండాన్ని ఉద్దారించేందుకు శ్రీ మహా విష్ణువు శ్రీ కృష్ణుడిగా అవతరించాడు. 

PREV
112
 Sri Krishna Janmashtami 2022: కృష్ణాష్టమి విషెస్, కోట్స్, వాట్సాప్ మెసేజెస్ మీ కోసం.. !

దేవకి వసుదేవులకు ఎనిమిదో సంతానంగా  శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడి కారాగారంలో గోపాలుడు జన్మించారు. ఈరోజునే మనం శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్బంగా మీ కుటుంబసభ్యులకు, స్నేహితులకు, బంధువులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెప్పేందుకు కొన్ని కోట్స్  మీకోసం..

212

గోపాల కృష్ణుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలి.. ఈ కృష్ణాష్టమి సందర్భంగా మీ జీవితాలలో ఆనందం వెళ్లివిరియాలను కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!

312

"కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి "
మిత్రులందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!
 

412

చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మెలతాడు పట్టు దట్టి సందిట తాయెత్తులు సరి మువ్వ గజ్జెలు చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతుము...
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!
 

512

కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికంకరతలే వేణు కరే కంకణం సర్వాంగే హరి చందనంచ కలయం కంఠేచ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి....
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!

612

"నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా"
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభకాంక్షలు!
 

712

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!!!
"కృష్ణా.... నీటిలో నీవే...
నింగిలో నీవే.. నేలపై నీవే ...
నలువైపులా నీవే...
నా ఎద నిండా నీవే"

812

మిత్రులందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!!!
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్!

912

యోగమంటే ఇంకేమీ కాదు.. నీ కర్తవ్యాన్ని నీవు నైపుణ్యంగా నిర్వర్తించడమే
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!

1012

" కాస్త  ప్రేమను  పంచితే ప్రాణమిస్తాడు... భక్తి తో నిష్టగా పూజిస్తే....నేను భగవంతుడిని అన్న సంగతిమర్చిపోతాడు... నల్లని రూపమున్నోడు... మల్లెలాంటి తెల్లని మనసున్నోడు... మధురంగా పిలిస్తే పరవశించి.. మనస్సంతా నిండిపోతాడు"
మిత్రులందరికీ.... శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!

1112


వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
మిత్రుందరికి శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!

1212

శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ కోసం ఈ భువి మీద అవతరించిన అవతార పురుషుడు శ్రీ కృష్ణ భగవానుడు. ఆయన జన్మదినం సందర్భంగా.. మిత్రులందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!

click me!

Recommended Stories