రియల్ హీరో సోనూ సూద్ ఫాలో అయ్యే డైట్ ఇదే..!

Published : Jun 14, 2022, 11:36 AM IST

కేవలం వెజిటేరియన్ ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాడట. ఈ డైట్ తో పాటు.. ఫిట్నెస్ విషయంలోనూ ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటారట.  

PREV
19
 రియల్ హీరో సోనూ సూద్ ఫాలో అయ్యే డైట్ ఇదే..!

సోనూ సూద్.. ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు సినిమాల్లో విలన్ గా మాత్రమే ఆయన అందరికీ తెలుసు. కానీ.. కరోనా సమయంలో ఆయన అందరికీ సహాయం చేసి.. ఆయన  ఓ రియల్ హీరో అనిపించుకున్నాడు. కరోనా కాలంలో.. వలస కూలీలు.. తమ ఇళ్లకు చేరుకున్నారు అంటే అది ఆయన వల్లనే. ఆ దెబ్బతో ఒక్కసారిగా దేశంలో ఆయన హీరోగా మారిపోయారు.
 

29

ఈ విషయంలో కాకపోయినా.. ఆయన పేరుకు సినిమాల్లో విలన్ గా చేసినా... చూడటానికి హీరోలా ఉంటారు. ఆయన బాడీ కూడా హీరోలకు ఏ మాత్రం తీసిపోడు. మరి ఆయన తన బాడీని అంత బాగా కాపాడుకోవడానికి ఎలాంటి డైట్ ఫాలో అవుతారో ఓసారి చూద్దాం..

39

సోనూ సూద్.. కేవలం వెజిటేరియన్ ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాడట. ఈ డైట్ తో పాటు.. ఫిట్నెస్ విషయంలోనూ ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటారట.
 

49

సోనూ సూద్ పూర్తిగా వెజిటేరియన్ ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. తన ఆహారాన్ని చాలా బ్యాలెన్స్డ్ గా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. దానితో పాటు వ్యాయామాలు కూడా కచ్చితంగా చేస్తారట.
 

59

ఆయన ఎక్కువగా మక్కీ రోటీ, సస్రో కా సాగ్ కర్రీ ని ఎక్కువగా తింటూ ఉంటారట. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలియజేయడం గమనార్హం.
 

69

ఇక ఆయన తన బ్రేక్ ఫాస్ట్ లో పండ్లు, డ్రై  ఫ్రూట్స్ , ఏదైనా ఫ్రూట్ జ్యూస్ లాంటివి తీసుకుంటూ ఉంటారట. ఈ విషయంలో ఆయన చాలా జాగ్రత్త తీసుకుంటారట.

79

ఇక లంచ్ విషయానికి వస్తే... ఆయన ఎక్కువగా రోటీ, పప్పు, కూరగాయల సలాడ్, ఒక గిన్నెడు పెరుగు తీసుకుంటారట. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.

89

ఇక ఈవెనింగ్ స్నాక్స్ లో ఆయన ఎక్కువగా బ్రెడ్, చీజ్ తో తయారు  చేసిన శాండ్ విచ్ ని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇక డిన్నర లో... సూప్స్, సలాడ్స్, ఒక చపాతి అందులోకి కూరగాయలతో చేసిన కూరను తినడానికి ఇష్టపడతారు.
 

99

ఇక ఆ డైట్ తో పాటు ఫిట్నెస్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు. కార్డియో, జాగింగ్, వెయిట్ ట్రైనింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. వ్యాయామం చేసినప్పుడు ప్రోటీన్ షేక్ తాగడం ఆయనకు అలవాటు.
 

Read more Photos on
click me!

Recommended Stories