Telugu

కొంచెం స్థలంలోనే వంగ మొక్కల్ని ఇలా పెంచండి

Telugu

మట్టి

వంకాయ విత్తనాల్ని మట్టిలో నాటాలి లేదా చిన్న కప్పుల్లో మట్టి వేసి విత్తనాలు వేస్తే నారు వస్తుంది. ఆకులు వచ్చాక వేరే చోట నాటితే మంచిది. మొక్కల్లో నీరు నిలిచిపోకుండా  చూసుకోవాలి. 

Image credits: Getty
Telugu

మొక్కల మధ్య దూరం

మొలకలు  వచ్చాక ఆ నారును తీసి మట్టితో పాతాలి.  మొక్కల మధ్య కనీసం ఒకటిన్నర నుంచి రెండు అడుగుల దూరం ఉండేలా చూడాలి.

Image credits: Getty
Telugu

ఎండ తగలాలి

వంకాయలు బాగా రావాలంటే ఆ మొక్కలకు ఎండ బాగా తగలాలి. మీ కిచెన్ గార్డెన్‌లో రోజుకు 6 నుంచి 8 గంటల పాటు నేరుగా సూర్యరశ్మి తగిలే ప్రదేశాన్ని ఎంచుకోవాలి.

Image credits: Getty
Telugu

నీళ్లు ఎప్పుడు పోయాలలి

మట్టిలో తేమ ఉండేలా చూసుకోవాలి. కానీ మొక్క మొదట్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. నీరు ఎక్కువైతే వేళ్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది.

Image credits: Getty
Telugu

వేరుశనగ పిండితో బలం

వారానికి ఒకసారి పులియబెట్టిన వేరుశనగ పిండి లేదా ఫిష్ అమినో యాసిడ్‌ను నీళ్లలో కలిపి పోయాలి. ఇది మొక్క బలంగా పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

వేప నూనె

తెల్ల దోమ, కాండం తొలిచే పురుగు వంటివి రాకుండా పది రోజులకు ఒకసారి వేప నూనె మిశ్రమాన్ని పిచికారీ చేస్తే ఈ పురుగుల బెడద తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

పంట కోత

కాయలు తగినంత సైజుకు పెరిగాక కాయలు మరీ ముదిరిపోకముందే కోయడానికి జాగ్రత్త పడాలి.

Image credits: Getty

Pearl Drop Earrings: ముఖానికి అందాన్నిచ్చే ముత్యాల చెవిపోగులు

Gardening Tips: కుండీలో కొమ్మ నాటితే చాలు పెరిగేసే మొక్కలు ఇవిగో

Dandruff: చుండ్రుతో విసిగిపోయారా? ఈ చిట్కాలతో ఈజీగా వదిలించుకోండి

Gardening: ఈ మొక్కలు పెంచడానికి కొమ్మలు ఉంటే చాలు..!