భారతదేశంలో షుగర్ వ్యాధి, థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. అందుకే ఈ వ్యాధుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు దారుణంగా పెరిగిపోతాయి. ఇక థైరాయిడ్ వల్ల గొంతు పెరగడం ప్రారంభవుతుంది. అయితే కొన్ని రకాల ఆకుపచ్చని ఆకులు థైరాయిడ్, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..