మగాళ్ల గురించి మీకు ఈ నిజాలు తెలుసా..

First Published | Mar 29, 2022, 11:45 AM IST

అమ్మాయిల సంగతి పక్కన పెడితే అబ్బాయిలంతా .. ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు సుమారుగా ఒకేలా ఆలోచిస్తారట. ముఖ్యంగా అమ్మాయిలకంటే అబ్బాయిలకే పొగడ్తలంటే మహాఇష్టమట. 
 

ఆడవాళ్లు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు.. వీళ్లను అర్థం చేసుకోవడం వీరిని పుట్టించిన ఆ బ్రహ్మ తరం కూడా కాదని అప్పుడప్పుడు సినిమాల్లో, బయట కూడా అంటుంటారు. అందులోనూ ఆడోళ్ల మనసు మహా సముద్రమంత లోతైనదని.. వీరిని అంచనా వేయడం కష్టమని కూడా అంటుంటారు. అలాంటి సందర్భమొచ్చినప్పుడే మగాళ్లకు మనసనేదే ఉండదా అన్న డౌట్లు పుడుతుంటాయి.  ఎందుకుండదు.. మనసు లేని మనిషి ఉండడు కదా.. 

అయితే ఆడవాళ్లు మాగాళ్ల లాగా ఎప్పుడూ నిర్ధిష్టంగా ఉండలేరట. ముఖ్యంగా మగాళ్లలో ఎక్కవు శాతం మందికి ఒకేలాంటి పరిస్థితి ఎదురైనప్పుడే వారి ఆలోచనా తీరు కూడా ఒకే విధంగా ఉంటుందట. 


ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా.. 50 శాతం అబ్బాయిలు తమ లవర్లకు లెస్బియన్ లవర్స్ ఉండాలని అనుకుంటారట.  అలాంటి వాళ్లనే ఎక్కువగా ఇష్టపడతారట. కానీ ఈ విషయం గురించి తమ లవర్లతోగానీ మరెవరితో గాని అస్సలు చెప్పుకోరట. 

మరి మగాళ్ల గురించి మనం కొన్ని సైకాలజీ విషయాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.. 

మగాళ్లలకు వాళ్లు పెళ్లిచేసుకునే అమ్మాయి ఎవరు అన్న సంగతి తెలిస్తే.. ఆ అమ్మాయి గురించి కాక.. వారి పెళ్లి గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తారట. 

పొగడ్తలంటే అమ్మాయిలు.. అమ్మాయిలంటే పొగడ్తలు.. అమ్మాయిలకు పొగడ్తలంటే మహాపిచ్చి అని జనాలు అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి అమ్మాయిలకంటే అబ్బాయిలకే పొగడ్తలంటే ఇష్టమంట. 
 

తెలియని ప్లేస్ కు వెళ్లాలనుకున్నప్పుడు వీళ్లు రీచ్ కావాల్సిన స్థలం గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోకుండా ఎటెటో తిరుగుతూ పెట్రోల్ ను ఎక్కువగా ఖర్చుచేస్తారంట. 

అందమైన అమ్మాయి తనవైపు చూడటం లేదని తెలిస్తే.. పురుషులు.. మహిళల వక్ష సౌందర్యాన్ని ఎంత టైం అయినా సరే అలాగే చూస్తూ ఉంటారట. 
 

తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు అమ్మాయిలు లాగ ఏడవకుండా, క్రుంగిపోకుండా లేదా డిప్రెషన్ లోకి వెళ్లిపోకుండా.. గట్టి గట్టిగా అరుస్తారట. 

ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని సాధ్యమైనంత వరకు వేరేవాళ్లకు చెప్పరట. ఆ విషయాన్ని ఎవ్వరితో చెప్పకుండానే పరిష్కరించుకోవడాన్నే ఎక్కువగా ఇష్టపడతారట. 

మీకు తెలుసా..ఇన్నాళ్లు అమ్మాయిలే తమ చూపును కంట్రోల్ చేసుకునేటోళ్లని అందరూ భావించేవారు. కానీ వాస్తవానికి అబ్బాయిలే తమ చూపును కంట్రోల్ చేసుకోగలరట. కానీ సెక్సీగా ఉంటే మాత్రం చూపును అస్సలు కంట్రోల్ చేసుకోలేరట. 

ఒక రోజు వీరితో తప్పకుండా సెక్స్ చేయాలి అన్న అలోచనతో ఐదు నుంచి ఆరు మంది ఆడవారిని చూస్తారట. అంతేకాదు వీళ్ల పర్సనల్ లేదా ఇతర విషయాలను కేవలం వాళ్ల లవర్లతోనే చెప్పుకుంటారట. 

అయితే భార్య లేదా.. ప్రేమికురాలి.. మాజీ లవర్ గురించి తెలుసుకోవడానికి ఇష్టం లేకపోయినా..  ఇష్టమున్నట్టుగానే ప్రవర్తిస్తారట.  

Latest Videos

click me!