లెహంగా
పెళ్లికి చీరతో పాటుగా లెహంగాలను కూడా ఎక్కువగా ధరిస్తారు. పెళ్లికాని వారే కాదు పెళ్లైన వారు కూడా లెహంగాలను వేసుకుంటున్నారు. అయితే ఇందుకోసం మీరు డిఫరెంట్ లెహంగాను కొనాలి. దీనిలో మీరు వధువు కంటే భిన్నంగా, అందంగా కనిపిస్తారు. అందుకే లెహంగా రంగు, నమూనాపై దృష్టి పెట్టండి. గులాబీ, ఎరుపు, మెరూన్ రంగులను కాకుండా వేరే రంగులను ఎంచుకోండి. సన్యా మల్హోత్రా ఇటీవల తన సోదరి పెళ్లిలో పసుపు రంగు పూల లెహంగాను ధరించింది. దీనిలో ఆమె ఎంతో అందంగా కనిపించింది.