పుచ్చకాయ తొక్కలు
పుచ్చకాయ తొక్కలు పండు కంటే ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ తొక్కల్లో జింక్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. దీనిని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం హైడ్రేట్ అవుతుంది. చర్మంపై ఉండే అదనపు ఆయిల్ ని కూడా తగ్గిస్తుంది.