ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగుతున్నారా? అయితే డేంజరే...

Published : Jun 09, 2021, 02:07 PM IST

ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగడం అంతమంచిది కాదన్న విషయం మీకు తెలుసా? ఇలా తాగడం వల్ల అవి మీ శరీరానికి స్లో పాయిజన్ లా పనిచేస్తాయనే సంగతి తెలుసా? 

PREV
114
ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగుతున్నారా? అయితే డేంజరే...

ఉదయాన్నే లేవగానో వేడివేడి కాఫీనో, టీనో పడకపోతే రోజు స్టార్ట్ అవ్వదు. ఇంకొంతమందికి బెడ్ కాఫీ లేదా బెడ్ టీతోనే ఉదయం మొదలవుతుంది. అప్పుడే రోజంతా ఉత్సాహంగా ఉంటుందని అంటారు. 

214

అయితే ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగడం అంతమంచిది కాదన్న విషయం మీకు తెలుసా? ఇలా తాగడం వల్ల అవి మీ శరీరానికి స్లో పాయిజన్ లా పనిచేస్తాయనే సంగతి తెలుసా? 

314

చిన్నప్పటినుంచి తాగుతున్నాం.. లేదా ఇన్నేళ్లుగా తాగుతున్నాం.. ఏం కాలేదే అనుకుంటున్నారా? అయితే మీకు మామూలుగా వచ్చే ఆరోగ్య సమస్యలకు ఇదీ ఒక కారణం అయి ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. మరి కాఫీ, టీలు ఎప్పుడు తాగాలి.. ఉదయం లేవగానే ఏం తాగితే మంచిదో చూడండి.

414

టీ, కాఫీలు సహజంగా అసిడిక్ నేచర్ కలిగి ఉంటాయి. వీటిని ఖాళీ కడుపుతో తాడగం వల్ల యాసిడ్ బేసిక్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దీని వల్ల పొట్టలో అసిడిటీ, జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

514

టీలో థియోఫిలిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరాన్ని డీ హైడ్రేషన్ చేస్తుంది. మలబద్దకానికి కారణమవుతుంది. ఉదయాన్నే లేవగానే టీ లేదా కాఫీ తాగడం వల్ల వాటిల్లోని చక్కెరతో నోటిలోని బ్యాక్టీరియా ప్రభావితం అవుతుంది. 

614

714

దీంతో నోట్లోని ఆమ్ల స్థాయి పెరిగి, పంటి ఎనామెల్ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే కొంతమందిలో ఉదయాన్నే పాలతో చేసిన టీ లేదా  కాఫీ తాగిన తరువాత ఉబ్బరంగా అనిపిస్తుంది. 

814

మరి వీటిని ఏ సమయంలో తాగాలి అంటే.. భోజనం చేసిన 1,2 గంటల తరువాత టీ తాగడం సరైన పద్ధతి. ఉదయం కూడా టిఫిన్ చేసిన గంటకు టీ తాగడం మంచిది. టీ తాగే ముందు మీ కడుపు ఖాళీగా లేదు అని నిర్థారించుకోవడం ముఖ్యం. 

914

ఇంకా చాలామంది సాయంత్రం టీతో పాటు ఏవైనా చిరుతిళ్లు తిని తాగుతుంటారు. ఇది చాలామంచి అలవాటు. 

1014

ఇక వర్కవుట్స్ చేసేముందు కాఫీ తాగుతుంటారు చాలామంది. దీనివల్ల మీ శరీరం శక్తి పుంజుకుంటుంది. అదనపు కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. 

1114

అలాగే నిద్రపోయే ముందు కాఫీ తాగడం మంచిది కాదు. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. రాత్రి సమయంలో చాలా సార్లు నిద్రకు అంతరాయం కలుగుతుంది.

1214

ఉదయం లేవగానే ఏం తీసుకుంటే మంచిది అంటే.. ఒక చిటికెడు ఉప్పు, నల్ల మిరియాలు కలిపిన గోరువెచ్చని నిమ్మరసం త్రాగవచ్చు. ఇది బరువు తగ్గడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. 

1314

రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇక ఇమ్యూనిటీ పెంచుకోవడమే మీ లక్ష్యం అయితే తాజా గిలోయ్ రసం లేదా ఉసిరి రసం కూడా మంచి ఎంపికలే.

1414

1 స్పూన్ మెంతులు లేదా 1 స్పూన్ జీలకర్ర లేదా 1 స్పూన్ సోంపు గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి.. ఉదయం, నీటిని వడకట్టి, గోరువెచ్చగా చేసుకుని తాగితే మంచిది. ఇదంతా లాంగ్ ప్రాసెన్ అనిపిస్తే.. ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్‌తో  కలుపుకుని త్రాగాలి. ఇది అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది.

click me!

Recommended Stories