సెక్స్ కోరిక తీరిస్తే.. ట్యాక్సీ ట్రిప్ ఉచితం..!

First Published Jun 9, 2021, 1:13 PM IST

కనీసం సేఫ్టీ కూడా లేకుండా అక్కడ యద్దేచ్ఛగా.. ముక్కుముఖం తెలియని వారితో సెక్స్ లో పాల్గొంటున్నారు.

పూర్వకాలంలో వస్తు మార్పిడి అనే పద్ధతి ఒకటి ఉండేది. ఆ రోజుల్లో ఇంకా డబ్బును సృష్టించలేదు. దీంతో... ఒకరి దగ్గర ఉన్న వస్తువును పొందడానికి.. వారి వద్ద ఉన్న మరో వస్తువును ఆఫర్ చేసేవారు. అలా ప్రతి ఒక్కరూ అన్ని వస్తువులను షేర్ చేసుకునేవారు. ఇప్పుడు ఈ సోదంతా మాకెందుకు అనుకుంటున్నారా..?
undefined
అక్కడికే వస్తున్నా.. అప్పుడు వస్తువులను ఎలాగైతే మార్పిడి చేసుకునేవారో.. ఇప్పుడు.. సెక్స్ ని అలా వినియోగిస్తున్నారు. అలా ఒకరో ఇద్దరో కాదు.. దాదాపు ఓ ప్రాంతంలోని ప్రజలంతా సెక్స్ కోసం అదే పద్దతిని వినియోగిస్తున్నారు.
undefined
ఈ సంఘటన ఉగాండాలో గత కొంతకాలంగా సాగుతోంది. కనీసం సేఫ్టీ కూడా లేకుండా అక్కడ యద్దేచ్ఛగా.. ముక్కుముఖం తెలియని వారితో సెక్స్ లో పాల్గొంటున్నారు.
undefined
ఉగాండాలో.. ఎక్కువగా బైక్ ట్యాక్సీలు వినియోగిస్తూ ఉంటారు. వాటిని బోడా బోడా అని పిలుస్తారు. మీ దగ్గర డబ్బు ఉండి.. ఆ ట్యాక్సీ వినియోగించారంటే ఒకే.. అలా కాకుండా మీ దగ్గర డబ్బులు లేకుంటే.. ఆ ట్యాక్సీ డ్రైవర్లు మీకు మంచి ఆఫర్ ఇస్తారు.
undefined
అదే సెక్స్ ఆఫర్. మీరు వాళ్ల సెక్స్ కోరిక తీరిస్తే.. డబ్బులు లేకుండానే ఆ ట్యాక్సీలను వినియోగించుకోవచ్చనమాట. ఇటీవల చేసిన ఓ సర్వేలో దీని గురించి పూర్తి విషయాలు బయటకు వచ్చాయి.
undefined
ఆ ప్రాంతంలో హెచ్ఐవీ కేసులు బాగా పెరిగిపోతున్నాయట. అలా పెరగడానికి కారణమేంటా అని ఆరా తీస్తే.. ఈ బైక్ ట్యాక్సీ.. సెక్స్ ఆఫర్ విషయం వెలుగులోకి వచ్చిందట.
undefined
అక్కడి వారంతా ప్రతిరోజూ తక్కువలో తక్కువ ఇద్దరితో సెక్స్ ఎంజాయ్ చేస్తున్నారట. వారిలో చాలా మంది కనీసం రక్షణ కోసం కండోమ్స్ వాడటం లేదట. దీంతో.. వారంతా హెచ్ఐవీ బారినపడుతున్నారు.
undefined
అంతేకాకుండా వారిలో చాలా మందికి తాము హెచ్ఐవీ బారిన పడ్డామని కానీ.. దాని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయన్న విషయం కూడా తెలియదట.
undefined
గడిచిన సంవత్సరకాలంగా.. తమకు అస్సలు తెలియని వారితో సెక్స్ చేశామని 65శాతం మంది ట్యాక్సీ డ్రైవర్లు అంగీకరించడం గమనార్హం. వారిలో 51 శాతం మంది కనీసం కండోమ్ కూడా వాడలేదు.
undefined
కాగా.. చాలా మంది ట్యాక్సీ వినియోగించుకున్న తర్వాత డబ్బులు లేవని తప్పించుకుపోతున్నారట. అందుకే.. ఈ కొత్త రకం సెక్స్ ఆఫర్ తీసుకువచ్చామని సదరు ట్యాక్సీ డ్రైవర్లు చెప్పడం గమనార్హం.
undefined
click me!