మోతిచూర్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు శనగపిండి రెండు కప్పులు, రెండు కప్పులు నీళ్లు, పంచదార రెండు కప్పులు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఎల్లో ఫుడ్ కలర్ చిటికెడు, నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్లు, యాలిక పొడి ఒక చెంచా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో శెనగపిండిని వేసి కొంచెం ఉప్పు కలపాలి.