బికినీ అందాలతో... కుర్రాళ్ల హృదయాలకు గేలం వేసిన హీరోయిన్స్ వీరే...

First Published Jul 6, 2021, 3:38 PM IST

బికినీ వేసుకోవాలంటే గట్స్ ఉండాలి. ఎక్స్ పోజింగ్ ఒక్కటే కాదు.. మీ తీరైన శరీరాకృతిని పట్టిస్తుంది. మిస్ యూనివర్స్ కొలతలు మీకు ఉన్నాయా లేదా ఇట్టే పట్టిస్తుంది. అందుకే బికినీ అందంగా ఉన్న అందరికీ సూట్ అవ్వదు.

బికినీ వేసుకోవాలంటే గట్స్ ఉండాలి. ఎక్స్ పోజింగ్ ఒక్కటే కాదు.. మీ తీరైన శరీరాకృతిని పట్టిస్తుంది. మిస్ యూనివర్స్ కొలతలు మీకు ఉన్నాయా లేదా ఇట్టే పట్టిస్తుంది. అందుకే బికినీ అందంగా ఉన్న అందరికీ సూట్ అవ్వదు.
undefined
అయితే కొంతమంది మాత్రం బికినీతో స్టీరియోటైప్ కి చెక్ పెడితే మరికొంతమంది హీరోయిన్స్ బికినీ బేబ్స్ గా పేరు తెచ్చుకున్నారు. ఏదేమైనా బికినీలతో వెండితెరకు కనువిందును, కుర్రకారు హృదయాలకు నిద్రలేని రాత్రుల్ని ప్రసాదించిన ఆ బికినీ భామలు వీరే..
undefined
ఉర్సులా ఆండ్రెస్ : 1962లో రిలీజైన డాక్టర్ నో. జేమ్స్ బాండ్ సినిమాలో మొదటిసారిగా ఉర్సులా ఆండ్రెస్ బికినీలో దర్శనమిచ్చింది. ఇది ఆమె ఫస్ట్ జేమ్స్ బాండ్ సినిమా.
undefined
షర్మిలా ఠాగూర్ : ఆమె కాలంలో ఉన్నో సంప్రదాయ ముసుగుల్ని బద్దలుకొట్టారు. పారిస్ లో ఓ సాయంత్రం వేళ ఇలా బికినీలో ఫొటోకు ఫోజులిచ్చారు.
undefined
షర్మిలా ఠాగూర్ : ఆమె కాలంలో ఉన్నో సంప్రదాయ ముసుగుల్ని బద్దలుకొట్టారు. పారిస్ లో ఓ సాయంత్రం వేళ ఇలా బికినీలో ఫొటోకు ఫోజులిచ్చారు.
undefined
పర్వీన్ బాబీ : 1982లో రిలీజైన యే నజ్ దీకియే సినిమాలో బికినీలో కనిపించి కుర్రకారు మతులు పోగొట్టారు. ఇందులో ఓ సీన్ లో బీచ్లో టూ పీస్ బికినీలో పర్వీన్ బాబీ కనిపిస్తుంది.
undefined
డింపుల్ కపాడియా : పదహారేళ్లకే బాబీ సినిమాతో బాలీవుడ్ ను షేక్ చేసింది డింపుల్ కపాడియా. డింపుల్ ఎంతగా బికినీ సీన్స్ లో నటించిందంటే.. ఆమెకు ‘బికినీ బేబ్’ అనే టైటిల్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు.
undefined
ఇజాబెల్లా స్కోరుప్కో : 1995లో వచ్చిన గోల్డెన్ ఐ సినిమాలో ఇజాబెల్లా బికినీలో హాట్ హాట్ గా కనిపించి కుర్రకారు హృదయాల్ని దోచేసింది.
undefined
ఎంజిలినా జోలీ : ఈమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వయసుతో సంబంధం లేకుండా తీరైన మేనితో మత్తెక్కిస్తుంది. 2001లో వచ్చిన టూంబ్ రైడర్ సినిమాలో బ్లాక్ బికినీతో మగాళ్ల మనసులకు గాలం వేసిందీ అమ్మడు.
undefined
బిపాసాబసు : రాజ్.. బిపాసాబసు కెరీర్ లో మంచి హిట్ ఇచ్చిన సినిమా. ఇందులో టూ పీస్ ఎరుపు బికినీలో చేతులకు గాజులు, మెడలో చెయిన్స్ తో మతులు పోగొట్టింది.
undefined
డెమీ మూర్ : 2003లో వచ్చిన చార్లెస్ ఏంజిల్స్ సినిమాలో డెమీ మూర్ వేసుకున్న బికినీలో కుర్రాళ్ల హృదయాలు చిక్కుకుపోయాయని వేరే చెప్పాలా
undefined
ప్రియాంక చోప్రా : దోస్తానా సినిమాలో మెరుపుల వన్ పీస్ బికినీలో మెరిసింది ప్రియాంకా. ఒంపుసొంపులతో స్క్రీన్ మొత్తం ఆక్యుపై చేసుకుని.. కుర్రాళ్ల కలల రారాణిగా మారిపోయింది.
undefined
కంగనా రనౌత్ : రెబల్ స్టార్ కంగనా రనౌత్ 2011లో వచ్చిన రాస్కెల్స్ సినిమలో బికినీలో మెరిసింది. వైట్ టూ పీస్ బికినీలో తన అందాలు ఆరబోసింది.
undefined
click me!