మన శరీరంపై పుట్టమచ్చలు ఉండటం చాలా సర్వ సాధారణం. కొందరికి కేవలం ఒకటి, రెండు మాత్రమే ఉంటాయి. కొందరికి కుప్పలు కుప్పలుగా ఉంటాయి. అయితే.. ఆ పుట్టుమచ్చలను చాలా సింపుల్ గా తీసుకోకూడదట. మనకు ఎక్కడెక్కడ.. ఎలాంటి పుట్టుమచ్చ ఉందో.. దానిని బట్టి.. మన గత జన్మ గురించి చెప్పేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

మీ శరీరంలో ఎక్కడైనా బుల్లెట్ మార్క్ లాంటి పెద్ద పుట్టు మచ్చ ఉంది అనుకోండి. దాని అర్థమేంటో తెలుసా..? మీరు గత జన్మలో బులెట్ గాయంతో చనిపోయినట్లు అర్థమట. ఆ గాయం తాలుకు గుర్తు.. శరీరంపై మచ్చలా కనపడుతుందట.

మీ శరీరంలో కాలిన లేదా.. కత్తితో గాయం చేసినట్లు పుట్టమచ్చ ఉందా..? అయితే.. గతంలో మిమ్మల్ని ఎవరో.. కత్తితో గాయం చేయడం వల్ల మీరు చనిపోయినట్లు అర్థమట. దాని తాలుకూ మచ్చ ఈ జన్మలో పుట్టుమచ్చ గా కనపడుతుందట.

మీ నుదుటి మీద ఎరుపు లేదా గోధుమ రంగులో పుట్టుమచ్చ ఉందా..? అయితే.. గత జన్మలో మీరు ఏదైనా విషపూరితమైన భాణం వల్ల కలిగిన గాయంతో చనిపోయినట్లు అర్థమట.

మీ చేతి మీద ఏదైనా కాలిన గాయం లాంటి మచ్చ.. పుట్టుమచ్చలా కనపడుతుందా..? దాని అర్థం గత జన్మలో కాలిన గాయం కారణంగా మీ మరణం సంభవించినట్లు అర్థమట.

శరీరంలోని ఒకే ప్రాంతంలో మందు స్ప్రే చేసినట్లు మచ్చలు మచ్చలుగా పుట్టుమచ్చలు ఉన్నాయా..? అయితే.. ఏదో తీవ్ర గాయంతో మీరు ప్రాణాలు వదిలినట్లు అర్థమట.

మీ శరీరం మీద ఏదైనా బ్రాండెడ్ మచ్చ ఉంటే.. గత జన్మలో మీరు ఏదైనా నేరం చేయడం వల్ల.. అలాంటి మచ్చలతో శిక్ష వేశారని అర్థమట. లేదా ఏదైనా గొలుసు లాంటి పుట్టుమచ్చ ఉంటే.. మిమ్మల్ని గత జన్మలో గొలుసులతో లాక్కెళ్లి బంధించారని అర్థమట.