చీరసోయగం.. అందంతో అదరగొడుతున్న జాన్వీ కపూర్...

Published : Jul 08, 2021, 02:21 PM IST

అందంలో, నటనలో తల్లికి తగ్గ తనయగా గుర్తింపు తెచ్చుకున్న జాన్వి కపూర్ చీరకట్టుతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. 

PREV
110
చీరసోయగం.. అందంతో అదరగొడుతున్న జాన్వీ కపూర్...

జాన్వీ కపూర్.. అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసినా.. అనతి కాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

210

అందంలో, నటనలో తల్లికి తగ్గ తనయగా గుర్తింపు తెచ్చుకున్న జాన్వి కపూర్ చీరకట్టుతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. 

అందంలో, నటనలో తల్లికి తగ్గ తనయగా గుర్తింపు తెచ్చుకున్న జాన్వి కపూర్ చీరకట్టుతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. 

310

అర్పితా మెహతా డిజైన్ చేసిన ఈ కనకాంబరం షేడ్ చీరలో, ప్రింటిగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ తో.. తేలిగ్గా వదిలేసిన జుట్టుతో జాన్వీ కపూర్ గార్జియస్ గా ఉంది. పగటిపూట జరిగే పెళ్లి వేడుకలో ఇలా సింపుల్ గా తయారైతే పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటారు.

410

మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ ఎరుపు చీరలో ముద్ద మందారంలా మెరిసిపోతోంది జాన్వీ..

510

మనీష్ మల్హోత్రా డిజైన్ చేసి మావూ చీరలో ఒంటి సొంపులను వయ్యారంగా ఒలకబోస్తూ గిలిగింతలు పెడుతుంది ఈ సుందరి. 

610

మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన పసుపురంగు చీరకు గోల్డెన్ బార్డర్ తో జాన్వీ కపూర్ బంగారంలా మెరిసిపోతోంది. సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ తో... పెద్ద పెద్ద జుంకాలు మ్యాచ్ తో అదరగొట్టేసింది. 

710

తెల్ల చీరలో తల్లి శ్రీదేవిని తలపిస్తుంది ఈ అందాల భామ. తెల్ల షిఫాన్ చీరకు స్లీవ్ లెస్ బ్లౌజ్ తో అదరగొట్టింది. 

810

తెల్ల చీరకు సరిగమ పదనిస.. అనే పాటను గుర్తుకు తెస్తూ.. తెల్లచీరకు థ్రెడ్ వర్క్ బార్డర్ చేసిన ఈ తరుణ్ తహిలియానీ డిజైన్డ్ సారీలో సింపుల్ గా మెరిసిపోతోంది. 

910

అనితా డోంగ్రే డిజైన్డ్ ప్రింటెడ్ సారీలో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తుంది జాన్వీ.
 
1010

వైట్ అండ్ గోల్డ్ కసావు చీరకు. రౌండ్ నెక్ ఫుల్ స్వీవ్స్ బ్లౌజ్ తో పాత తరం నటిగా అందాలు ఒలకబోస్తుంది జాన్వీ..

click me!

Recommended Stories