వయసు పెరుగుతున్న కొద్దీ.. శరీరంలో మార్పులు రావడం చాలా సహజం. ఈ మార్పుల కారణంగా.. మనలో వృద్ధాప్య ఛాయలు వస్తూ ఉంటాయి. ముఖం పై మచ్చలు పడటం.. ముడతలు రావడం.. చర్మం పొడిబారడం లాంటివి జరుగుతాయి.
undefined
ఈ సమస్యల నుంచి బయటపడాలంటే.. క్రీములు వాడాల్సిన పనిలేదు.. కేవలం కొన్ని రకాల ఆహారాలు తింటే సరిపోతుందట. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు రాకుండా .. చర్మం యవ్వనంగా మెరిసిపోతుందట. మరి ఆ ఫుడ్స్ ఏంటో చూద్దామా..?
undefined
1.అవకాడో..యాంటీ ఏజింగ్ కు అవోకాడో చాలా ముఖ్యమైన ఆహారం. అవోకాడోస్‌లో విటమిన్లు సి, ఇ, బి, ఎ కె పుష్కలంగా ఉన్నాయి. ఇందులో చాలా అసంతృప్త కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి. అవోకాడోస్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు,ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
undefined
ఆలివ్ నూనె ...ఆలివ్ నూనెలోని మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు చర్మపు ముడుతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని యాంటీఆక్సిడెంట్లు అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో సహాయపడతాయి. ఆలివ్ నూనెను చర్మానికి పూయడం వల్ల క్యాన్సర్ కలిగించే కణాలతో పోరాడవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
undefined
ಕ್ಯಾನ್ಸರ್ ನಂತಹ ಕಾಯಿಲೆಯಿಂದ ಸುರಕ್ಷಿತ ಜೀವನ:ಸ್ಟ್ರಾಬೆರಿಗಳನ್ನು ಬಳಸುವುದರಿಂದ ಕ್ಯಾನ್ಸರ್ ನಂತಹ ಮಾರಕ ರೋಗಗಳಿಂದ ರಕ್ಷಿಸಿಕೊಳ್ಳಬಹುದು. ವಾಸ್ತವವಾಗಿ, ಸ್ಟ್ರಾಬೆರಿಗಳಲ್ಲಿ ಕ್ಯಾನ್ಸರ್ ಕೋಶಗಳನ್ನು ನಾಶಮಾಡುವ ಗುಣಗಳಿವೆ. ಆದ್ದರಿಂದ ಇದನ್ನು ಅತ್ಯಂತ ಲಾಭದಾಯಕ ಹಣ್ಣು ಎಂದು ಪರಿಗಣಿಸಲಾಗಿದೆ. ಆದ್ದರಿಂದಲೇ ಪುರುಷರು ಸ್ಟ್ರಾಬೆರಿಯನ್ನು ತಿನ್ನಬೇಕೆಂದು ಹೇಳಲಾಗಿದೆ. ಏಕೆಂದರೆ ಸ್ಟ್ರಾಬೆರಿಗಳು ಕ್ಯಾನ್ಸರ್ ನಂತಹ ದೊಡ್ಡ ರೋಗದಿಂದ ರಕ್ಷಿಸುತ್ತವೆ.
undefined
టమోటా ... టొమాటోస్‌లో లైకోపీన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది చర్మాన్ని సున్నితంగా చేస్తుంది. 2008 నాటి అధ్యయనంలో టమోటాలు చర్మం ముడతలు తగ్గించడానికి సహాయపడతాయని కనుగొన్నారు.
undefined
బొప్పాయి ...బొప్పాయి కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం , విటమిన్లు ఇ ,సి వంటి ఖనిజాల యొక్క గొప్ప మూలం. . బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని రక్షిస్తాయి. చర్మం సౌందర్యానికి ఉపయోగించే చాలా రకాల ఉత్పత్తుల్లో ఈ బొప్పాయిని ఉపయోగిస్తుంటారు.
undefined