ప్రతి ఒక్కరికీ రక్తం గ్రూప్ వేర్వేరుగా ఉంటుంది. ఇప్పటివరకు నాలుగు రక్తం గ్రూప్ ల గురించి సైన్స్ మనకు చెబుతోంది. అవి: A, B, O, AB. ఆ ప్రకారం, ఎ పాజిటివ్, నెగెటివ్ (A+, A-), బి పాజిటివ్, నెగెటివ్ (B+, B-), ఓ పాజిటివ్, నెగెటివ్, (O+, O-), ఎబి పాజిటివ్, నెగెటివ్ (AB+, AB-) అని డివైడ్ చేయొచ్చు.