క్రితీ సనన్.. ఇప్పుడు ట్రెండ్ సెట్టర్.. బాలీవుడ్ హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్. ఆమె సహజసౌందర్య రాశి. ఇటీవలే మిమి సినిమాతో హిట్ కొట్టింది. ఆ సినిమా కోసం ఏకంగా 15 కేజీల బరువు పెరిగి.. షూటింగ్ తరువాత వర్కవుట్లతో మళ్లీ పూర్వ రూపానికి వచ్చి అందర్నీ ఆశ్చర్యంలో ముచ్చెత్తింది.
undefined
ఈ బ్యూటీ సహజ సౌందర్య సీక్రెట్ ఏంటో చూడండి.. ఆమె తన సౌందర్యం రహస్యాలు పంచుకున్నారు.. ఇంట్లో తయారు చేసిన ఫేస్ ఫ్యాక్ ను వాడతారట..
undefined
ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. వాడడమూ సులభమే. దీనివల్ల అందానికి వన్నెలద్దుతుంది. దీనికోసం మీకు కావాల్సిందల్లా...
undefined
శనగపిండి... రెండు టేబుల్ స్పూన్ల శనగపిండితో చేసే ఈ ఫేస్ ఫ్యాక్ వల్ల మొహానికి చాలా లాభం చేకూరుతుంది. మొహం మృధువుగా మారుతుంది. దీంతోపాటు ఏదైనా ఒకరకం పప్పు.
undefined
పసుపు... అద్భుతమైన ప్రయోజనాలు లభించే పసుపు అందనికి మరింత మెరుగులు దిద్దుతుంది. అందుకే దీన్ని పూర్వకాలం నుంచి మొహానికి రాసుకోవడానకి వాడుతుంటారు. ఈ ఫేస్ ప్యాక్ కోసం కాసింత పసుపు కూడా కావాలి
undefined
ఓ నాలుగు బాదం పలుకులు, రెండు చెండాల పెరుగు లేదా మీగడ కూడా పేస్ ప్యాక్ తయారీకి కావాల్సి ఉంటాయి.
undefined
వీటన్నింటినీ ఓ జార్ లో వేసి మెత్తగా మిక్స్ చేయాలి. దీన్ని కాస్త థిక్ పేస్ట్ లా చేయాలి. దీన్ని మొహానికి పెట్టుకుని... ఆరాక కడుక్కోవాలి. తరువాత మెత్తని బట్టతో తుడిచి ఆరనివ్వాలి.
undefined
వీటన్నింటినీ ఓ జార్ లో వేసి మెత్తగా మిక్స్ చేయాలి. దీన్ని కాస్త థిక్ పేస్ట్ లా చేయాలి. దీన్ని మొహానికి పెట్టుకుని... ఆరాక కడుక్కోవాలి. తరువాత మెత్తని బట్టతో తుడిచి ఆరనివ్వాలి.
undefined