మీరు తింటున్నది నిజమైన పనీర్ యేనా? నకిలీని గుర్తించడమెలా??

First Published | Aug 10, 2021, 12:51 PM IST

నకిలీ పన్నీరు తినడం వల్ల టైఫాయిడ్, అతిసారం,  కామెర్లు, పుండ్లు వంటి భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు నకిలీ పనీర్  తిన్న తర్వాత కడుపు నొప్పి, తలనొప్పి, చర్మం మీద చికాకు,   అజీర్ణం లాంటి సమస్యలు కూడా రావచ్చు. మరి ఇంత ప్రమాదకరమైన నకిలీ పని ను గుర్తించడం ఎలాగా?

మీరు పన్నీర్ ప్రియులా? పాలక్ పన్నీర్, పన్నీర్ కర్రీ.. మసాలా పన్నీర్... ఇలా పన్నీర్ కర్రీ లన్ని లాగించేస్తున్నారా? మీరు తినే పన్నీర్ అసలైన దేనా? ఎప్పుడైనా చెక్ చేశారా? అసలు అసలైనదేనో కాదో అని అనుమానించారా?
undefined

Latest Videos

ఎందుకంటే, నకిలీ పన్నీరు తినడం వల్ల టైఫాయిడ్, అతిసారం, కామెర్లు, పుండ్లు వంటి భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు నకిలీ పనీర్ తిన్న తర్వాత కడుపు నొప్పి, తలనొప్పి, చర్మం మీద చికాకు, అజీర్ణం లాంటి సమస్యలు కూడా రావచ్చు. మరి ఇంత ప్రమాదకరమైన నకిలీ పని ను గుర్తించడం ఎలాగా?
undefined
పాలతో చేసే పని మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పనిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పన్నీర్ ప్రోటీన్ కొవ్వు ప్రధాన వనరులలో ఒకటి. అంతేకాకుండా ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు, శక్తి, క్యాల్షియం, భాస్వరం, విటమిన్ల వంటి అనేక ముఖ్యమైన పోషకాలు కూడా పనీర్ లో ఉన్నాయి.

పన్నీర్ ను విడిగా తినొచ్చు.. పాటు కూరగాయగా కూడా తినొచ్చు. కానీ ఈ ప్రయోజనాలన్నీ నిజమైన పన్నీర్ తోనే సాధ్యమవుతాయి. దీనికి విరుద్ధంగా నకిలీ పని తినడం వల్ల మీ ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపిస్తుంది.
undefined
ఒకవైపు అనేక రకాల పోషకాలు కలిగిన నిజమైన పన్నీర్ మనకు అనేక ఒకే ప్రయోజనాలను కలిపి కలిగిస్తుంటే.. మరోవైపు హానికరమైన పదార్థాలను కలపడం ద్వారా తయారు చేసిన నకిలీ పన్నీర్ అనేక విధాలుగా అనారోగ్యానికి గురిచేస్తుంది. తినడం వల్ల టైఫాయిడ్, అతిసారం, కామెర్లు, పుండ్లు వంటి భయంకరమైన వ్యాధులను కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. ఇది మాత్రమే కాదు నకిలీ పనీర్ తిన్న తర్వాత కడుపు నొప్పి, తలనొప్పి, చర్మం మీద చికాకు, అజీర్ణం లాంటి సమస్యలు కూడా రావచ్చు.
undefined
అందువల్ల ఇంట్లో పనీర్ చేయడానికి ముందు దానిని గుర్తించడం చాలా ముఖ్యం. కానీ పనీర్ను గుర్తించడంలో అతి పెద్ద సమస్య ఏంటంటే... నిజమైన పన్నీర్, నకిలీ పన్నీర్ చూడడానికి రెండు ఒకే విధంగా ఉంటాయి. అయితే కొన్ని రకాల పద్ధతులతో నకిలీ పనీర్ను ఈజీగా గుర్తించొచ్చు.
undefined
నిజమైన పన్నీర్ మృదువుగా ఉంటుంది. అంటే.. పన్నీర్ గట్టిగా ఉంటే అది కల్తీ అయినట్లు అర్థం. నిజమైన పన్నీర్ తినడం కంటే నకిలీ పన్నీర్ ఎల్లప్పుడు గట్టిగా ఉంటుంది నకిలీ పనీర్ ను సులభంగా తినలేము. నకిలీ పని తినేప్పుడు రబ్బర్ ల సాగుతుంటుంది. అంతేకాకుండా నకిలీ పనీర్ను కట్ చేస్తున్నప్పుడు కూడా రబ్బర్ లా సాగుతుంది.

Paneer

నకిలీ పన్నీర్ పగిలిపోయిన అవుతుంది. ఇమిటేషన్ పన్నీర్ కు స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ను కలిపితే ఒత్తిడి తట్టుకోలేక.. వెంటనే విరిగిపోతుంది. ఇక ఇంకో పద్ధతి ద్వారా కూడా నకిలీ పనీర్ను గుర్తించవచ్చు. పనీర్ ను నీటిలో మరిగించి ఆపై చల్లబరచండి. చల్లారిన తర్వాత పన్నీర్ మీద రెండు మూడు చుక్కల అయోడిన్ టించర్ వేయండి. పన్నీర్ రంగు నీలం రంగు లోకి మారితే అది ఖచ్చితంగా నకిలీ అని అర్థం చేసుకోండి.

paneer

click me!