ఉదయాన్నే స్నానం చేయడం వల్ల శాస్త్రోక్తంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ ఇన్ఫర్మేషన్ (NCBI)లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం, స్నానం మానసిక , శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ స్నానం చేసేవారిలో సాధారణ స్నానాలు చేసే వారి కంటే నొప్పి, ఒత్తిడి ,ఆందోళన వంటి లక్షణాలు తక్కువగా ఉంటాయి.