ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగి పెట్టుకోవాలి, టమాటాలు రెండు సన్నగా తరిగి పెట్టుకోవాలి, అల్లం తురుము 1/2 టీ స్పూన్, వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉద్దిపప్పు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఆవాలు1/2 టీ స్పూన్,పసుపు 1/2 టీ స్పూన్, కొబ్బరి తురుము 1 1/2 టీ స్పూన్.