స్నానం చేసిన తర్వాత అలాగే రోజంతా మందపాటి, హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ ఉపయోగించండి. హైడ్రానిక్ యాసిడ్, షియా బటర్ లేదా సిరమైడ్‌లు వంటి పదార్థాలతో కూడిన ఉత్పత్తుల కోసం చూడండి. గోరువెచ్చని జల్లులు ఒంటికి ఎంతో మంచిది కాబట్టి వేడి స్నానాలకు బదులుగా గోరువెచ్చని జల్లులను ఎంచుకోండి.
గ్రత్తలు పాటించడం ద్వారా మన చర్మ అందాన్ని కాపాడుకోవచ్చు. పార్టీలు, ఫంక్షన్ ల నుండి వచ్చిన తర్వాత మేకప్ (Makeup) తీసి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. మేకప్ చాలా వేసుకోవడం చర్మానికి (Skin) మంచిది కాదు.