మీ బ్యూటీ కిట్ లో ఉండే బ్రష్‌లు, స్పాంజ్‌లు మీ బ్యూటీ రొటీన్ లో అతి ముఖ్యమైనవి. బట్టలు, తివాచీలు, ఇతర వస్తువులను శుభ్రం చేసినట్లే, మేకప్ బ్రష్‌లు, స్పాంజ్‌లను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. నిర్లక్ష్యం చేయడం లేదా శుభ్రం చేయకపోవడం తరచుగా కనిపిస్తుంటుంది.