దాల్చిన చెక్క.. దాల్చిన చెక్క ఎన్నో రోగాలను నయం చేస్తుంది. ముఖ్యంగా ఇది ఆర్థరైటిస్, శరీర నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. దాల్చిన చెక్కలలో యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నొప్పులను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి.