గింజలు, విత్తనాలు
గింజలు, విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ గుప్పెడు గింజలు, గింజలను కలిపి తినడం వల్ల మీ శరీర శక్తి స్థాయిలు పెరుగుతాయి. మీరు ఎనర్జీటిక్ గా ఉండాలంటే.. ప్రతి కొన్ని గంటలకు కొన్ని వేయించిన అవిసె గింజలు, గుమ్మడికాయ విత్తనాలు, బాదం, వేరుశెనగలను తినండి. వీటిలో సెలీనియం, మెగ్నీషియం, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.