ఇక ఆయన తన ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయన ప్రోటీన్ కోసం ఉడకపెట్టిన కోడిగుడ్లు, చికెన్ బ్రెస్ట్, లేదంటే సోయాలను తీసుకుంటారు. అంతేకాకుండా.... బాదంపప్పు, జీడిపప్పు, ఎండుద్రాక్ష వంటి నట్స్ ని తీసుకుంటారు. వాటితో పాటు... ఒక కప్పు గ్రీన్ టీ, కాఫీ లేదంటే... తాజా పండ్ల రసాలను ఆయన తన భోజనంలో భాగం చేసుకుంటారు.