ఈ ఏడాది విజయం, ఆనందం, ఆహ్లాదం ఎప్పుడూ మీతోనే ఉండాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్..
ఈ కొత్త సంవత్సరాన్ని నీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నందుకు పట్టరాని ఆనందంతో ఉన్నా..
ఈ ఏడాదిలో మన స్నేహం మరింత బలపడాలి నేస్తం.. అద్భుతమైన నూతన సంవత్సరానికి హృదయపూర్వక శుభాకాంక్షలు..
నేను ఈ విషయాన్ని 365 రోజుల కిందటే చెప్పాను.. ఇప్పుడు కూడా హ్యాపీ న్యూ ఇయర్!