1.బ్లాంకెట్ ( దుప్పటి)
క్రిస్మస్ శీతాకాలంలో వస్తుంది. చల్లని గాలులు ఇంట్లో ఉన్నా కూడా చలిపెట్టేలా చేస్తున్నాయి. కాబట్టి, మీరు వారికి వెచ్చదనాన్ని అందించే హాయిగా ఉండే దుప్పటిని ఇవ్వండి. దుప్పటి చీప్ గా ఉంటుంది అనుకోవద్దు. ఈ రోజుల్లో మృదువుగా , స్టైలిష్‌గా తగినంత సౌకర్యాన్ని అందించే అనేక దుప్పట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దీన్ని మరింత ప్రత్యేకంగా చేయడానికి, మీరు మీ ప్రియమైన వారి బ్లాంకెట్ ని గిఫ్ట్ గా ఇవ్వొచ్చు.