శృంగారం తో అందం పెరుగుతుందా..!

Published : Mar 04, 2022, 04:13 PM ISTUpdated : Mar 04, 2022, 04:16 PM IST

అందంగా కనిపించాలంటే మేకప్ లే అవసరం లేదు.. సహజసిద్దమైన బ్యూటీ  టిప్స్ పాటిస్తూ, శరీరకంగా, మానసికంగా ఉత్తేజంగా ఉంటే కూడా అందాన్నిరెట్టింపు చేసుకోవచ్చంటున్నారు ఫ్రెంచ్ బ్యూటీలు..

PREV
19
శృంగారం తో అందం పెరుగుతుందా..!
Red wine

ఒక గ్లాస్ రెడ్ వైన్: ఛీ..ఛీ ఇదెక్కడి ఛోద్యం వైన్ తాగి అందాన్ని పెంచుకోవాలా? అయితే మాకు వద్దే వద్దు అనే వారు చాలా మందే ఉంటారు. వైన్ పేరు వినగానే మొహం అదోరకంగా పెట్టేవారు చాలా మందే ఉన్నారు. దీన్ని చాలా మటుకు మత్తు డ్రింక్ గానే భావిస్తుంటారు. కానీ ఫ్రెంచ్ బ్యూటీలు మాత్రం దీన్ని అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఉపయోగిస్తుంటారు. అవును .. అక్కడ ఈ ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోంది.
29

ప్రతి రోజూ ఫ్రెంచ్ యువతులు ఖచ్చితంగా ఒక గ్లాస్ వైన్ తాగుతారట. ఇది వారి సంప్రదాయం కూడా నట. అయితే ఇది మత్తుకోసమైతే కాదు. ఈ రెడ్ వైన్  రిస్వెరాట్రోల్ అనే  పాలీఫినోల్స్,  Antioxidant, Anti-inflammatory గుణాలను కలిగి ఉంటుంది. వీటివల్ల మొటిమలు రావడానికి కారణమయ్యే బ్యాక్టీరియాను, Free radicals‌ ను చంపేస్తాయట. 
 

39
Red wine

అంతేకాదు దీన్ని తాగడం వల్ల  మన బాడీలో Blood circulation కూడా మెరుగ్గా జరుగుతుందట. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఫ్రెంచ్ అందగత్తెలు వైన్ తాగుతారు. అంది తాగగానే తమ రోజు వారి పనులను, వ్యాయామాలను చేస్తుంటారట.

49

సెక్స్ తో రెట్టింపు అందం:  శృంగారంలో ప్రతిరోజూ పాల్గొనడం ద్వారా ఎన్నిఆరోగ్య ప్రయోజానాలుంటాయో నిపుణులు తరచుగా చెబుతుంటారు.  అదే శృంగారంతో అందం రెట్టింపు అవుతుందని మీకు ఎరుకేనా..? అవును ఇది నిజంగా నిజం. ఫ్రెంచ్ అందగత్తెల వెనకున్న సీట్రీక్ బ్యూటీ టిప్ కూడా ఇదే మరి. 
 

59

ప్రతిరోజూ శృంగారం లో పాల్గొనడం వల్ల బాడీలో   Blood circulation మెరుగ్గా జరుగుతుందట. అంతేకాదు సెక్స్ తో Collagen production కూడా పెరుగుతుందట. దీనివల్ల స్కిన్ కాంతివంతంగా తయారవుతుందట.

69

అంతేకాదు సెక్స్ వల్ల నవయవ్వనంగా కనిపిస్తారట. అలాగే స్కిన్ సాఫ్ట్ గా , కాంతివంతంగా తయారవుతుందట. అందుకే వారు ప్రతిరోజూ సెక్స్ లో పాల్గొంటారట.
 

79

కోల్డ్ షవర్:  చన్నీటి స్నానంతో మెరుగైన ఆరోగ్యమే కాదు.. అందం కూడా రెట్టింపు అవుతుందట. అందుకే ఫ్రెంచ్ మగువలు ఎక్కువగా చన్నీటితోనే స్నానం చేస్తుంటారు. కాలాలతో సంబంధం లేకుండా చన్నీటిస్నానం చేయడం వారికి అనవాయితీగా వస్తుందట. ఒకవేళ గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసినా.. చివరగా చన్నీళ్లతో షవర్ చేయడం మర్చిపోరట. 
 

89

చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల   Blood circulation మంచిగా అవుతుంది. దాంతో స్కిన్ సాఫ్ట్ గా కాంతివంతంగా మారుతుంది. 
 

99

సహజసిద్దమైన టోనర్:  సాధారణంగా చాలా మంది ఫేస్ ను క్లీన్ చేయడానికి టోనర్ ను ఉపయోగిస్తుంటారు. అయితే ఫ్రెంచ్ అందగత్తెలు మాత్రం టోనర్ ను ఇంట్లోనే తయారు చేసుకుంటారు. అది కూడా సహజసిద్దమైన టోనర్సే. ఇవే వారి బ్యూటీ సీక్రేట్స్. ఇందుకోసం రోజ్ వాటర్, కార్న్ ఫ్లవర్ వాటర్, థర్మల్ స్ప్రింగ్ వాటర్ వంటి వాటిని తయారుచేసుకుని ముఖాన్ని శుభ్రం చేస్తుంటారు. ఇవి నిత్య యవ్వనంగా, స్కిన్ ను సాఫ్ట్ గా మారుస్తాయి. ఈ విషయాన్ని పలు అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి. 
 

click me!

Recommended Stories