ప్రతి ఒక్కరి జీవితంలో పువ్వులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక పువ్వు పై ఇష్టం ఉంటుంది. వాస్తు ప్రకారం, ప్రతి వ్యక్తి పుట్టిన నెల ఒక నిర్దిష్ట పువ్వుతో ముడిపడి ఉంటుంది. ఒక్కో నెలలో పుట్టిన వారికి ఒక్కో పువ్వు అదృష్టాన్ని అందిస్తుందట. మీరు మీకు నచ్చిన వారికి వారు పుట్టిన నెల ప్రకారం ఆ పువ్వులను అందజేయవచ్చు. మరి, ఎవరికి ఏ పువ్వు అదృష్టాన్ని ఇస్తుందో తెలుసుకుందాం..