Eid al-Adha 2022: ఈద్ శుభాకాంక్షలు తెలిపేందుకు.. కోట్స్, సందేశాలు, వాట్సాప్ స్టేటస్ లు మీ కోసం..

Published : Jul 10, 2022, 08:37 AM ISTUpdated : Jul 10, 2022, 08:41 AM IST

Eid al-Adha 2022: త్యాగానికి ప్రతీకగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది జులై 10 వ తారీఖున జరుపుకునే బక్రీద్ పండుగను ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. ప్రత్యేకమైంది. ఇలాంటి పండుగ సందర్భంగా మీ ప్రియమైన వారికి, బంధువులకు ఇలా విష్ చేసి, కోట్స్ పంపండి.   

PREV
19
Eid al-Adha 2022: ఈద్ శుభాకాంక్షలు తెలిపేందుకు.. కోట్స్,  సందేశాలు, వాట్సాప్ స్టేటస్ లు మీ కోసం..
Bakrid

బక్రీద్ సందర్భంగా.. మీ త్యాగాలను అల్లాహ్ ప్రశంసించాలి. మీ ప్రార్థన్నింటినీ ఆయన స్వీకరించాలి. ఈద్-ఉల్-అధా ముబారక్!

29
Image credit: Getty

ఈద్ ఎన్నో ఆనందాలను తెస్తుంది. ఈద్ మనుషుల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. బక్రీద్ శుభాకాంక్షలు

ఈద్-ఉల్-అధా.. త్యాగం, శాశ్వత విశ్వాసానికి ప్రతీకనే ఈ పండుగ. ప్రేమ, కరుణ, పరస్పర మద్దతు ద్వారా మనల్ని ఐక్యంగా ఉంచుతుంది. బక్రీద్ శుభాకాంక్షలు

39
Image credit: Getty

ఈ ప్రార్థన గుండె లోతుల్లోంచి బయటకు వచ్చేది. భగవంతుడు మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుగాక.. బక్రీద్ ముబారక్

ఈ సంతోషకరమైన సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు. ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, విజయాన్ని ప్రసాదించుగాక.

49

అల్లాహ్ అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.. మీరు ఈద్ అల్-అధా నాడు మీ దువాను చదువుతున్నప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ఆశీర్వదించి, మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు.

అల్లాహ్ ఈ రోజు మిమ్మల్ని, మీ ప్రియమైన వారిని ఆశీర్వదించుగాక. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, విజయాన్నిఅందుకోవాలి. హ్యాపీ బక్రీద్ ఈద్!
 

59
Image credit: Getty


ఈ ఈద్ ఉల్ అధా మీకు,  మీ కుటుంబానికి శాంతి, శ్రేయస్సు, సంతోషాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను.

ఇది యజ్ఞయాగాదులు, అల్లాహ్ పట్ల ప్రేమను వ్యక్తపరిచే రోజు. అల్లాహ్ ఎల్లప్పుడూ మిమ్మల్ని ఉత్తమైనమైన వారిగా ఉంచుతాడు. 
 

69

"ఈద్-అల్-అధా త్యాగం అల్లాహ్ పై మీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. లెక్కలేనన్ని ఆశీర్వాదాలతో ఈ ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తుంది. హ్యాపీ ఈద్!!"

"జీవితం చాలా చిన్నది.. ఉన్న సమయంలోనే ఆనందంగా గడపండి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. బక్రీద్ శుభాకాంక్షలు 

79

"ఆయనే దేవుడు; సృష్టికర్త, ప్రారంభకుడు, రూపకర్త. ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆయనే సర్వశక్తిమంతుడు, అత్యంత వివేకవంతుడు." (ఖురాన్ 59:24)

"ఈ ఈద్-అల్-అధా, అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలు మీ జీవితాన్ని వెలిగించాలి. ఆనందం, శాంతి, విజయంతో మీ జీవితం నిండి ఉండాలని ఆశిస్తున్నాను. బక్రీద్ ముబారక్!"
 

89

మిమ్మల్ని కృంగదీయడానికి బాధలుండవు. మీ చుట్టూ ఉండేవి కేవలం ఆనందాలు మాత్రమే. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ఆ అల్లాహ్ ఎప్పుడూ మీ తోడుంటాడు. ఈద్ అల్-అధా ముబారక్
 

99
Image: Getty Images

మిమ్మల్ని కృంగదీయడానికి బాధలుండవు. మీ చుట్టూ ఉండేవి కేవలం ఆనందాలు మాత్రమే. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ఆ అల్లాహ్ ఎప్పుడూ మీ తోడుంటాడు. ఈద్ అల్-అధా ముబారక్
 

click me!

Recommended Stories