మీరు కోరుకున్న వ్యక్తి మీ సొంతం కావాలా అయితే ఈ ఒక్క ఆకుతో ఇలా చేయండి?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 23, 2021, 04:41 PM IST

వశీకరణ (Hypnosis) అనే పేరు వినగానే అందరికీ తెలియకుండానే మనసులో భయం ఏర్పడుతుంది. కానీ వశీకరణ అనేది మంచి జరగాలని, కోరుకున్న వ్యక్తులు దగ్గర కావాలని, సమస్యలు (Problems) తొలగిపోవాలని చేసే ప్రక్రియ. 

PREV
17
మీరు కోరుకున్న వ్యక్తి మీ సొంతం కావాలా అయితే ఈ ఒక్క ఆకుతో ఇలా చేయండి?

వశీకరణ (Hypnosis) అనే పేరు వినగానే అందరికీ తెలియకుండానే మనసులో భయం ఏర్పడుతుంది. కానీ వశీకరణ అనేది మంచి జరగాలని, కోరుకున్న వ్యక్తులు దగ్గర కావాలని, సమస్యలు (Problems) తొలగిపోవాలని చేసే ప్రక్రియ. దీన్ని ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు.
 

27

అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే వశీకరణ అనేది మంచి కోసం ఉపయోగించాలి. దీంతో మనుషుల మధ్య బంధాన్ని (Bonding) బలపరచడానికి మాత్రమే వాడాలి. చెడు ఉద్దేశంతో (Bad Intent) చేయరాదు. చెడు కోసం చేసినట్లయితే తిరిగి వారికే ఎక్కువ చెడు జరుగుతుంది.

37

వశీకరణ దేవతల (Gods) యొక్క అనుగ్రహంతో జరుగుతుంది. మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ వల్ల కొన్ని బంధాలు దూరం అవుతూ ఉంటాయి. ఆ బంధాలను బలపరచుకోవడానికి తమలపాకుతో (Betel) ఈ వశీకరణ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 

47

ముఖ్యంగా ఈ వశీకరణాన్ని శుక్రవారం (Friday) రోజే ప్రారంభించాలి. మీరు ఎవరినైతే వశపరచుకోవాలని అనుకుంటారో వారి పేరును, రూపాన్ని బలంగా తలచుకోండి. ఓం కాళియేమ కృష్ణాయ నమహా! అనే మంత్రాన్ని (Mantra) రోజుకు 551సార్లు ఉచ్చారణ చేయాలి. 

57

మిగతా ఆరు రోజులు శుక్రవారం నుంచి లెక్క పెట్టుకుని సరిగ్గా ఏడు రోజులకు ఈ మంత్రాన్ని ఉచ్చరించడం ఆపేయాలి. ఈ వశీకరణాన్ని తగిన నియమ నిబంధనలతో పాటించాలి. ఈ మంత్ర సాధనకు 7 తమలపాకులు, కొంచెం సింధూరం (Acorn), మంచినీరు (Water) కావాలి.
 

67

వారాంతంలో వచ్చే శుక్రవారంనాడు సింధూరంలో   కొంచెం మంచి నీరు కలిపి మనం తీసుకున్న ఏడు తమలపాకులలో ఒక దానిని తీసుకుని ఎవరినైతే వశపరుచుకోవాలో వారి పేరును (Name) తమలపాకుపై రాసి  తల మీద పెట్టుకుని 21 సార్లు మీ చుట్టూ మీరు తిరగాలి. ఆ ఆకులు దూరంగా (Away) పడేయాలి.
 

77

ఇదే పద్ధతిలో 7 రోజులు చేయాలి. 8 వరోజు ఎవరి కోసం అయితే వశీకరణ (Hypnosis) చేశారో వారి ముందు వెళ్ళి నిల్చోండి. ఈ వశీకరణ ఫలితం (Result) ఏంటో మీకే స్వయంగా అర్థం అవుతుంది.

click me!

Recommended Stories