Gold Pendant: అర గ్రాము బంగారంలో పిల్లలకు క్యూట్ లాకెట్స్
woman-life Apr 06 2026
Author: ramya Sridhar Image Credits:chatgpt
Telugu
ఏనుగు కార్టూన్...
ఏనుగు కార్టూన్ ఆకారంలో ఉండే ఈ పెండెంట్ చాలా క్యూట్ గా ఉంటుంది. పిల్లలకు డైలీవేర్ వేయడానికి చాలా బాగుంటాయి. అర గ్రాము నుంచి గ్రాములోపల ఇవి మనకు లభిస్తాయి.
Image credits: pinterest
Telugu
హార్ట్ షేప్ పెండెంట్
హార్ట్ షేప్‌లో చేసిన ఈ బేబీ పెండెంట్ ప్రేమ, భావోద్వేగాలకు చిహ్నంగా నిలుస్తుంది. ఇందులో చేతులతో గుండెను హత్తుకున్నట్లు ఉండటం దీనికి ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.
Image credits: tanishq
Telugu
బర్డ్ స్టోన్ పెండెంట్
మీకు కాస్త మెరుపుతో పాటు క్యూట్‌గా ఉండే పెండెంట్ కావాలంటే, ఈ డిజైన్‌ను ఎంచుకోవచ్చు. ఇది సింపుల్‌గా ఉన్నప్పటికీ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది.
Image credits: tanishq
Telugu
ఫిష్ స్టైల్ పెండెంట్
ఫిష్ స్టైల్ పెండెంట్లు పిల్లలకు బెస్ట్ ఆప్షన్. ఇవి క్యూట్, ప్లేఫుల్ లుక్‌ను ఇస్తాయి. అందుకే పిల్లలు వీటిని ధరించడానికి ఇష్టపడతారు.
Image credits: pinterest
Telugu
ఫ్లవర్ గోల్డ్ పెండెంట్
పూల డిజైన్ ఉన్న పెండెంట్లు సాఫ్ట్, ఎలిగెంట్ లుక్‌ను అందిస్తాయి. ఇవి ముఖ్యంగా పిల్లలకు చాలా ముద్దుగా కనిపిస్తాయి. దీన్ని మీరు 0.5 గ్రాములలో చేయించుకోవచ్చు.
Image credits: tanishq
Telugu
హార్స్ పెండెంట్
మీ పిల్లలు చాలా చురుగ్గా ఉండాలని మీరు కోరుకుంటే, వారికి ఈ హార్స్ పెండెంట్ వేయవచ్చు. ఇది పిల్లలతో పాటు కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు కూడా బాగుంటాయి..