బాదంపప్పులు
బాదం పప్పులు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ ఎ, జింక్ , పొటాషియం, మెగ్నీషియం లు పుష్కలంగా ఉంటాయి. అయితే బాదం పప్పులను పచ్చిగానే కాకుండా నానబెట్టి తినడమే మంచిది. అలా తింటేనే వాటిలో ఉండే పోషాకాలన్నీ అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.