తక్కువ ఖర్చు: ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే కూలింగ్‌ను పెంచుకోవచ్చు.
సహజమైన చల్లదనం: ఐస్ ముక్కలు వేయాల్సిన అవసరం లేకుండానే ఎక్కువ సేపు గాలి చల్లగా ఉంటుంది.
విద్యుత్ ఆదా: ఏసీ కొనే అవసరం లేకుండా, తక్కువ విద్యుత్ వినియోగించే కూలర్‌తోనే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ఈ వేసవిలో మీ కూలర్ సరిగ్గా పనిచేయకపోతే, పాత కుండతో ఈ చిన్న ట్రిక్ ప్రయత్నించి చూడండి.