Men Health Tips: పురుషులు ఊరగాయలను అస్సలు తినకూడదు.. ఒకవేళ తిన్నారో.. ఈ సమస్యలు రావడం ఖాయం..!

Published : Jun 04, 2022, 11:15 AM IST

Men Health Tips: వేడి వేడి అన్నంలో ఊరగాయలను వేసుకుని తింటుంటే వచ్చే ఆ టేస్ట్ యే వేరబ్బా.. కానీ ఈ ఊరగాయలను పురుషులకు హాని చేస్తాయి తెలుసా.. 

PREV
16
Men Health Tips: పురుషులు ఊరగాయలను అస్సలు తినకూడదు.. ఒకవేళ తిన్నారో.. ఈ సమస్యలు రావడం ఖాయం..!

Men Health Tips: ఊరగాయలను సీజన్లతో సంబంధం లేకుండా పెడుతుంటారు. ప్రస్తుతం ఇది మామిడికాయల సీజన్ కాబట్టి ఇప్పుడు మాత్రం మామిడికాయ పచ్చడిని పెడుతుంటారు. ఈ ఊరగాయలను వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటేంటే వచ్చే ఆ మజాయే వేరు కదా..

26

ఊరగాయలు టేస్టీగా ఉండటంతో.. వీటిని ఎక్కవగా తింటూ ఉంటారు. కానీ వీటిని తినడం పురుషుల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అబ్బాయిలు ఊరగాయలను తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. 

36

గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రమాదం.. ఊరగాయలను తినడం వల్ల శరీరంలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ (Gastric cancer) వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటు (High blood pressure) రోగులకు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా  రక్తపోటు రోగులకు  ఊరగాయలను తినకూడదని  రుజకు చేయబడింది. అంతేకాదు ఈ ఊరగాయలను పురుషులు అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే వారి స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గుతుంది. 
 

46

లైంగిక ఆరోగ్యంపై ప్రభావం.. మామిడి ఊరగాయలో ఉండే పదార్థాలు పురుషుల లైంగిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అందుకే పురుషులు మామిడి పండ్లను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఒక వేళ ఊరగాయలు తినే అలవాటుంటే ఈ రోజు నుంచే మానుకోండి. 
 

56

ఆస్టామిప్రిడ్.. ఊరగాయల్లో ఆస్టామిప్రిడ్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక పురుషులు ఈ ఊరగాయలను తినడం వల్ల వారి వీర్యం, వీర్యం నాణ్యత తగ్గే ప్రమాదం ఉంది. అందుకే పురుషులు ఊరగాయలను తినకూడదని నిపుణుులు చెబుతున్నారు. 

66

కొలెస్ట్రాల్ సమస్య తలెతొచ్చు.. ఊరగాయ మరింత రుచిగా కావడానికి చాలా మంది వాటిల్లో నూనెను, మసాలాల దినుసులను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ ఇది మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దీనివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడంతో పాటుగా ఇతర రోగాలు సైతం వస్తాయి. 

Read more Photos on
click me!

Recommended Stories