కాఫీ.. వాసన చూడగానే మనసు ఒక్కసారిగా ఉత్తేజంగా మారిపోతుంది. ఇక కాఫీ బొట్టు నాలుక మీద పడిందా.. శరీరం మొత్తం ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది. అయితే కాఫీ వల్ల ఇవే కాదు.. మరో ముఖ్యమైన ప్రయోజనమూ ఉంది. అదే బ్యూటీ కేర్.. కాఫీ మాస్క్ వల్ల మీ అందం మరింత నిగారింపు సంతరించుకుంటుంది.