మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స : అంటే ఏంటి? ఎవరు తీసుకోవచ్చు?...

Published : May 29, 2021, 03:10 PM IST

కోవిడ్ పాజిటివ్ వచ్చినా భయంలేకుండా రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. తాజాగా మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కరోనా ముదరకుండా.. వెంటనే నివారణను మొదలుపెట్టే ఈ చికిత్స కరోనా పాజిటివ్ వారి విషయంలో వరంగా మారింది. 

PREV
113

213

అమెరికా మాజి ప్రెసిండెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ చికిత్స తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. దీంతో అమెరికాలో ఇప్పటికే 13వేలమందికి ఈ చికిత్స అందించారు. ఇప్పుడు మనదేశంలోనూ ఈ చికిత్స మొదలయ్యింది. అయితే మన దగ్గర కనిపిస్తున్న కోవిడ్ వేరియంట్ల మీద ఈ చికిత్స ప్రభావం ఏ మేరకు ఉంటుందో ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది. ఈ అధ్యయనం ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో జరుగుతున్నది. కొద్దిరోజుల్లో దీని ఫలితాలు రానున్నాయి.
 
313

అయితే దీనిమీద కొన్ని రకాల అపోహలున్నాయి. అవగాహన ఉంటే వీటినుంచి దూరం అయ్యి... మరో కొత్త సమస్యను తెచ్చిపెట్టకుండా చూసుకోవచ్చు. 

413

అసలు మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స అంటే ఏంటి.. 

డైరెక్టుగా యాంటీ బాడీని మాత్రమే ఇంజక్షన్ రూపంలో ఇవ్వడాన్నిమోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స అంటారు. ఇది రెండు రకాలుగా అందుబాటులో ఉంది.  అంటే రెండు రకాల యాంటీబాడీ రూపాలను ఒక మందుగా చేసి ఇస్తారు. casirivimab, imdivimab అనే రెండు రకాల మోనోక్లోనల్‌ యాంటీబాడీలను కలిపి ఇవ్వటం వల్ల ఒక చోట మిస్సయినా, ఇంకోచోట మిస్ కాకుండా పని చేస్తాయి. ఇవి నిర్దిష్టంగా వైరస్ పైన ఒక్కచోటే టార్గెట్ చేసి దాడిచేస్తాయి. అంటే వైరస్ లోని స్పైక్ ప్రోటీన్ పైన దాడి చేసి, దాన్ని అతుక్కుని వైరస్ ని నిర్వీర్యం చేస్తాయి. అందుకే కోవిడ్ కి ఈ చికిత్స మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ చికిత్సకు 60 నుంచి 70 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. 

513

ఎలా ఇస్తారు?
మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్సలు రక్తనాళాల ద్వారా ఇస్తారు.  అంటే చేతిలోని రక్తనాళం(సిర)లోకి మందులు ఇంజెక్ట్ చేస్తారన్న మాట.  దీన్నే ఇంట్రావీనస్ (ఐవి)గా ఇవ్వడం అంటారు. సబ్‌క్యుటేనియస్‌గా అంటే చర్మం ద్వారా కూడా ఇంజెక్షన్లు ఇస్తారు. ఒక మోనోక్లోనల్‌ యాంటీబాడీ వయల్ ని ఇద్దరు పేషెంట్లకు వాడవచ్చు. ఒకరికి వాడిన తర్వాత (అంటే దాన్ని ఓపెన్ చేశాక) 36 గంటల సమయంలోగా ఇంకో పేషెంట్ కి వాడాలి.  లేకుంటే వృధా అయిపోతుంది.

613

713

ఎప్పుడు ఇస్తారు ?
వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత లేదా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన మూడు రోజుల తర్వాత గానీ మోనోక్లోనల్‌ యాంటీబాడీ  ఇంజెక్షన్లు ఇస్తారు. ఏడు రోజులు దాటిన తర్వాత ఈ చికిత్స ఇచ్చినా ఎటువంటి ప్రయోజనం ఉండదు.

813

సైడ్ ఎఫెక్ట్ లు ఉన్నాయా?
మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స వల్ల పెద్దగా దుష్ప్రభావాలు ఏమీ లేవు.  అయితే కొందరిలో దురద, వికారం, వాంతులు వంటి సమస్యలు రావచ్చు. కానీ ఇవి కొన్ని రోజులకు తగ్గిపోతాయి.

913

ఎవరికి అవసరం?
మోనోక్లోనల్‌ యాంటీబాడీ ఇంజెక్షన్లను ఇష్టానుసారం వాడితే అసలుకే ఎసరు వస్తుంది. యాంటీబయోటిక్స్ విచక్షణారహితంగా వాడితే యాంటీబాడీ రెసిస్టెంట్‌  బ్యాక్టీరియా పుట్టు కొచ్చినట్టుగానే కోవిడ్ లో కూడా అనేకానేక వేరియంట్లు ఏర్పడే ప్రమాదం ఉంది.  వీటిలో రెసిస్టెంట్‌ స్ట్రెయిన్స్‌ వచ్చేందుకు కూడా ఆస్కారం ఉంది. అప్పుడిక కోవిడ్ ను ఎదిరించడం ఎవరివల్లా కాదు. అంతేకాదు... అనవసరంగామోనోక్లోనల్‌ యాంటీబాడీ వాడడం వల్ల యాంటీబాడీ ఎన్ హాన్స్ డ్ రియాక్షన్ కూడా అరుదుగా రావచ్చు.

1013

కరోనా ఇన్ఫెక్షన్ మైల్డ్ నుంచి మోడరేట్ గా ఉన్నవాళ్లకి ఈ యాంటీబాడీలు చికిత్స చేస్తే సత్ఫలితాలు ఉంటాయి అని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురితమైంది. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండి, హాస్పిటల్ లో చేరి, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం ఉన్నవాళ్లకు ఈ చికిత్స వల్ల ఉపయోగం లేదు. వీళ్లకు వాడవద్దు.

విచక్షణారహితంగా, ఇష్టానుసారంగా వీటిని వాడకూడదు. ఇది  వ్యాక్సిన్ కాదు.

1113

కింది సమస్యలు ఉన్న వాళ్లకు మాత్రమే మోనోక్లోనల్‌ చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది.
- 65 ఏళ్ల వయసు పైబడిన వారు
-  స్థూలకాయులు. అంటే బేసిక్ మెటబాలిక్ ఇండెక్స్ 35 కన్నా ఎక్కువగా ఉన్నవారు.
 - క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సికేడి) ఉన్నవారు.
- మధుమేహులు
-  క్యాన్సర్, ఐ బి డి, హెచ్ఐవి లాంటి ఇమ్యూనిటీని అణచివేసే వ్యాధులు ఉన్నవారు 
- ఇమ్యునోసప్రెసివ్ మందులు వాడుతున్న వారు
- 55 ఏళ్లు పైబడిన గుండె జబ్బులు, అధిక రక్తపోటు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఓపిడి) ఉన్నవారు

1213

 ఎవరికి వద్దు అంటే …
- మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిన వారు
- హాస్పిటల్లో ఐసీయూలో ఉంచి చికిత్స తీసుకుంటున్నారు

1313

మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స... ముఖ్య విషయాలు

- మోనోక్లోనల్‌ యాంటీబాడీ తీసుకున్న వాళ్ళు మూడు నెలల తరువాత మాత్రమే వ్యాక్సిన్ వేయించుకోవాలి. అంతకుముందు వ్యాక్సిన్ వేయించ వద్దు.
- గోవింద్ నుంచి కోలుకున్న వాళ్లకు ఈ చికిత్స అవసరం లేదు.
- గర్భిణులకుమోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్సను ఇప్పటివరకైతే సూచించడం లేదు.
-  పాలిచ్చే తల్లులు ఈ చికిత్స తీసుకోవచ్చు.

click me!

Recommended Stories