పెళ్లికూతురికి గప్ చుప్ ల కిరీటం.. వైరల్ అవుతున్న వీడియో..

Published : Jul 09, 2021, 03:45 PM IST

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. పెళ్లిలో ఓ వధువు.. గప్ చుప్ ల దండ వేసుకుని, గప్ చుప్ ల కిరీటం పెట్టుకుంటున్న వీడియో. 

PREV
17
పెళ్లికూతురికి గప్ చుప్ ల కిరీటం.. వైరల్ అవుతున్న వీడియో..

గప్ చుప్ లంటే ఇష్టపడని వారు ఉండరు. క్రిస్పీ పూరీ, మధ్యలో పుల్లటి రసం.. నోట్లో వేసుకోగానే కరిగిపోతూ అద్భుతమైన రుచితో ఆహా.. అనిపిస్తాయి. 

27

భారతీయ స్ట్రీట్ ఫుడ్ గా గప్ చుప్, గోల్ గప్పాకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ తినే రుచికరమైన వంటకం.. మీ వార్డ్ రోబ్ ను అలంకరిస్తుందని ఎప్పుడైనా గెస్ చేశారా? 

37

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. పెళ్లిలో ఓ వధువు.. గప్ చుప్ ల దండ వేసుకుని, గప్ చుప్ ల కిరీటం పెట్టుకుంటున్న వీడియో. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. పెళ్లిలో ఓ వధువు.. గప్ చుప్ ల దండ వేసుకుని, గప్ చుప్ ల కిరీటం పెట్టుకుంటున్న వీడియో. 

47

పెళ్లి తరువాత నవ వధువు  ముందు పెద్ద తాళి పెట్టి.. ఆమె మెడలో అందంగా కుచ్చిన గప్ చుప్ ల దండ వేశారు. ఆ తరువాత ఆమె తల మీద గప్ చుప్ లతో చేసిన కిరీటం అలంకరించారు. 

57

ఆ వధువు పేరు అక్షర. ఈ వీడియోను  ఓ మేకప్ ఆర్టిస్ట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ వీడియో వైరల్ అయి 1.25 లక్షలకు పైగా లైక్‌లు, వందలాది కామెంట్స్ లో వైరల్ గా మారింది. 

67

అమ్మాయిలు గప్ చుప్ లు ఎక్కువగా ఇష్టపడతారని.. అందుకే ఇలా వెరైటీగా సర్ ఫ్రైజ్ చేశారని కొందరు వ్యాఖ్యానించారు.

ఫ్యాషన్ ప్లస్ ఫుడ్ మిక్స్ చేసిన ఈ పద్దతి కొత్తగా, వినూత్నంగా ఉందని కొంతమంది అంటున్నారు. 

77

మరి కొందరు ఆ వధువు అందానికి, సింప్లిసిటీకి ఫిధా అయ్యారు. గోల్ గప్పా కిరీటం పెట్టేప్పుడు ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అద్భుతంగా ఉన్నాయని పొగుడుతున్నారు. 

click me!

Recommended Stories