Telugu

స్టోన్ వర్క్‌తో మెరిసే మెట్టెలు.. అదిరిపోయే డిజైన్లు

Telugu

ఫుల్ స్టోన్ మెట్టెలు

మోడ్రన్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఇలాంటి ఫుల్ స్టోన్ మెట్టెలు బెస్ట్ ఆప్షన్. డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి. తక్కువ వెయిట్ లో వస్తాయి. 

Image credits: pinterest
Telugu

సింగిల్ స్టోన్ మినిమల్ మెట్టెలు

ఈ డిజైన్ చాలా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ఉంటుంది. మధ్యలో ఉన్న చిన్న స్టోన్ చాలా క్లీన్, క్లాసీ లుక్‌ ఇస్తుంది. రోజూ పెట్టుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్.

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ స్టోన్ వర్క్ మెట్టెలు

పూల ఆకారంలో చిన్న చిన్న రాళ్లతో ఉన్న ఈ మెట్టెలు.. యూనిక్ లుక్‌ ఇస్తాయి. ఈ డిజైన్ చీరలు లేదా సూట్‌లతో చాలా అందంగా కనిపిస్తుంది. 

Image credits: pinterest
Telugu

మల్టీ స్టోన్ అడ్జస్టబుల్ సిల్వర్ మెట్టెలు

సన్నని రింగ్స్‌తో వచ్చే మల్టీ స్టోన్ అడ్జస్టబుల్ సిల్వర్ మెట్టెలు చాలా అందంగా ఉంటాయి. యూనిక్, మోడ్రన్ లుక్‌ ఇస్తాయి. ఈ డిజైన్ ఇండో-వెస్ట్రన్ దుస్తులతో కూడా అదిరిపోతుంది.

Image credits: Our own
Telugu

కలర్డ్ మల్టీ స్టోన్ సిల్వర్ మెట్టెలు

మీకు కొంచెం గ్లామరస్ లుక్ కావాలంటే, కలర్డ్ మల్టీ-స్టోన్ సిల్వర్ మెట్టెలను ఎంచుకోవచ్చు. ఇవి పార్టీ వేర్, ఫెస్టివ్ లుక్ కోసం అద్భుతంగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

2 స్టోన్ రౌండ్ బ్యాండ్ మెట్టెలు

ఈ డిజైన్‌లో 2 రాళ్లను రౌండ్ బ్యాండ్ ప్యాటర్న్‌లో అమర్చుతారు. బ్యాండ్ కొద్దిగా మెలితిరిగి ఉండి, మధ్యలో రాళ్లు ఉంటాయి. ఇవి సింపుల్‌గా ఉన్నప్పటికీ స్టైలిష్‌గా కనిపిస్తాయి.

Image credits: social media
Telugu

లీఫ్ డిజైన్ స్టోన్ మెట్టెలు

ఆకుల ఆకారంలో చేసిన ఈ డిజైన్‌లో చిన్న చిన్న రాళ్లు ఉంటాయి. ఇవి నేచురల్, సాఫ్ట్ లుక్‌ ఇస్తాయి. ఈ మెట్టెలు సమ్మర్ దుస్తులతో చాలా అందంగా కనిపిస్తాయి.

Image credits: instagram

Cotton Suits: సింపుల్ డిజైన్ కాటన్ దుపట్టా సెట్స్.. వేసవికి బెస్ట్

Silver Kada: మీ చిన్నారి చేతులకు మువ్వల కడియాలు

Travel Guide : మీ మానసిక స్థితి ఏంటి..? ఏ ట్రిప్ కు వెళ్లాలో తెలుసా..?

Chaat Masala: ఈ ఒక్క పొడితో స్నాక్స్ కు నోరూరించే టేస్ట్, పిల్లలు అస్సలు వదలరు