దేశంలో జికా వైరస్ కలకలం.. దాని లక్షణాలు ఇవే..!

Published : Jul 09, 2021, 03:12 PM IST

ఈ జికా వైరస్ అనేది ప్రధానంగా దోమల నుంచి వ్యాపిస్తుంది. ఈ దోమలు సాధారణంగా పగటిపూట మాత్రమే కుడతాయి.

PREV
16
దేశంలో జికా వైరస్ కలకలం.. దాని లక్షణాలు ఇవే..!

కరోనా మహమ్మారితోనే భయపడి చస్తుంటే.. దేశంలో కొత్తగా జికా వైరస్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేరళలో ఓ జికా వైరస్ కేసు నమోదైంది. మరో 13మందిలో  లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో.. అసలు ఈ జికా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి అనే కంగారు చాలా మందిలో మొదలైంది. ఆ లక్షణాలేంటో మనమూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

26

ఈ జికా వైరస్ అనేది ప్రధానంగా దోమల నుంచి వ్యాపిస్తుంది. ఈ దోమలు సాధారణంగా పగటిపూట మాత్రమే కుడతాయి. ఈ దోమలు కుట్టిన తర్వాత 3 రోజుల నుంచి 14 రోజులల్లో లక్షణాలు బయటపడతాయి.

36

ముఖ్యంగా ఈ వైరస్.. గర్భిణీ స్త్రీలపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ వైరస్ గర్భిణీ స్త్రీలకు సోకితే.. వారికి పుట్టే పిల్లల్లో  లోపాలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే... అబార్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

46

దీని లక్షణాలు..
 జ్వరం, శరీరంపై ఎర్రటి మచ్చలు, ఆర్థరైటీస్, తలనొప్పి, కండరాల నొప్పి

56

ఈ వైరస్ సోకిన తర్వాత లక్షణాలు ఉన్నవారు.. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. లక్షణాల తీవ్రత కనపడితే.. వెంటనే చికిత్స తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు స్వల్ప లక్షణాలు ఉన్నా నిర్లక్ష్యం చేయకూడదు.

66

ఈ దోమలు ఎక్కువగా పగటి పూట కుడతాయి కాబట్టి.. పగటిపూట, సాయంత్రం సమయంలో అవి కుట్టకుండా జాగ్రత్తపడాలి. దోమలు ఇంట్లోకి రాకుండా.. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. 

click me!

Recommended Stories