Telugu

సింపుల్ డిజైన్ కాటన్ దుపట్టా సెట్స్.. వేసవికి బెస్ట్

Telugu

అనార్కలీ స్టైల్ దుపట్టా సెట్

అనార్కలీ స్టైల్ దుపట్టా సెట్స్ వేసవిలో చాలా కంఫర్ట్ గా ఉంటాయి. వీటిని డైలీ వేర్ కి వాడొచ్చు. చిన్న చిన్న ఫంక్లన్లకు కూడా వేసుకోవచ్చు. బడ్జెట్ ధరలో వస్తాయి. 

Image credits: social media
Telugu

ఎ-లైన్ కాటన్ సూట్ విత్ లైట్ దుపట్టా

ఎ-లైన్ కుర్తీలు ఎవ్వరికైనా చాలా బాగా నప్పుతాయి. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది. ఇలాంటి డిజైన్స్  డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి. 

Image credits: pinterest
Telugu

ప్రింటెడ్ కాటన్ దుపట్టా సెట్

సింపుల్ లుక్ కోరుకునేవారికి పాస్టెల్ రంగుల్లో ఉండే ప్రింటెడ్ కాటన్ దుపట్టా సెట్స్ బెస్ట్ ఆప్షన్. దీని రంగు, చిన్న ప్రింట్లు మిమ్మల్ని మరింత ఎలిగెంట్‌గా చూపిస్తాయి. 

Image credits: libas
Telugu

స్ట్రెయిట్ కట్ సూట్ విత్ లాంగ్ దుపట్టా

మీరు పొడవుగా, కాస్త సన్నగా కనిపించాలనుకుంటే, స్ట్రెయిట్ కట్ కుర్తీతో పాటు పొడవాటి దుపట్టా ట్రై చేయవచ్చు. దుపట్టాను ఒక వైపు ఫ్రీగా వదిలేస్తే, పొడవుగా కనిపిస్తారు. 

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ ప్రింటెడ్ కాటన్ సూట్

వేసవిలో ఫ్లోరల్ ప్రింట్స్ ఎప్పుడూ ఫ్రెష్‌గా, స్టైలిష్‌గా ఉంటాయి. చిన్న లేదా మీడియం సైజ్ ప్రింట్స్ మంచి ఎంపిక. హెవీ ఇయర్ రింగ్స్ తో లుక్ అదిరిపోతుంది.

Image credits: instagram
Telugu

లైట్ కలర్ ప్రింటెడ్ కాటన్ సూట్

లైట్ కలర్స్, సాఫ్ట్ ప్రింట్స్ పగటిపూట చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. లుక్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండటానికి మ్యాచింగ్ కాటన్ దుపట్టాతో స్టైల్ చేయవచ్చు. 

Image credits: Libas
Telugu

ప్యానెల్ కట్ కుర్తీ సూట్

ప్యానెల్ కట్ డిజైన్‌ కుర్తీలు స్టైలిష్, మోడ్రన్ లుక్ ఇస్తాయి. వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటాయి. ధర కూడా తక్కువగానే ఉంటుంది. 

Image credits: Pinterest

Silver Kada: మీ చిన్నారి చేతులకు మువ్వల కడియాలు

Travel Guide : మీ మానసిక స్థితి ఏంటి..? ఏ ట్రిప్ కు వెళ్లాలో తెలుసా..?

Chaat Masala: ఈ ఒక్క పొడితో స్నాక్స్ కు నోరూరించే టేస్ట్, పిల్లలు అస్సలు వదలరు

Guava: ఖాళీపొట్టతో ఉదయాన్నే ఒక జామకాయ తింటే చాలు