టమాటాలు
టమోటాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. టమాటాల్లో ఉండే 'లైకోపీన్' క్యాన్సర్ ముప్పును తప్పిస్తుంది. టమోటాల్లో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. టమోటాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఫైబర్స్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.