Telugu

స్టైలిష్ లుక్ కోసం ఈ వెండి గాజులు బెస్ట్.. ట్రై చేయండి

Telugu

స్టోన్ సిల్వర్ బ్యాంగిల్స్

స్టోన్స్, కట్ వర్క్ ప్యాటర్న్ లో ఉన్న ఈ వెండి గాజులు నేటితరం అమ్మాయిలకు చక్కగా సెట్ అవుతాయి. చాలా తక్కువ ధరలో వస్తాయి. అందంగా ఉంటాయి.

Image credits: static.wixstatic.com
Telugu

జిగ్ జాగ్ ప్యాటర్న్ బ్యాంగిల్స్

జిగ్ జాగ్ ప్యాటర్న్ లో ఉన్న ఈ బ్యాంగిల్స్ సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తాయి. వీటిని ఎలాంటి దుస్తులతో అయినా ట్రై చేయవచ్చు. సూపర్ గా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

లేటెస్ట్ డిజైన్ బ్యాంగిల్స్

పింక్, గ్రీన్ స్టోన్స్ పొదిగిన ఈ వెండి గాజులు డైలీవేర్ కి అద్భుతమైన ఎంపిక. ఇవి కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవ్వరైనా ఇట్టే నచ్చేస్తాయి.

Image credits: pinterest
Telugu

పూసల బ్యాంగిల్స్

వెండి, నల్లపూసల కాంబినేషన్ లో ఉన్న ఈ గాజులు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. లైట్ వెయిట్ లో వస్తాయి.

Image credits: instagram
Telugu

మువ్వల గాజులు

చుట్టూ చిన్న చిన్న మువ్వలతో ఉన్న ఈ వెండి గాజులు నేటితరం అమ్మాయిలకు చాలా బాగుంటాయి. వీటిని మట్టిగాజులు, ఇతర మెటల్ గాజులతో కలిపి స్టైల్ చేయవచ్చు.

Image credits: Pinterest
Telugu

సింపుల్ డిజైన్ గాజులు

ప్లెయిన్, సింపుల్ డిజైన్ లో ఉన్న ఈ గాజులు వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. హెవీ డిజైన్స్ ఇష్టపడని వారికి ఇవి మంచి ఎంపిక.

Image credits: pinterest

Gold Champaswaralu: చెవులకు అదిరిపోయే గోల్డ్ చంపస్వరాల డిజైన్లు

Dangle Earrings: ఏ డ్రెస్ మీదకైనా ఈ డాంగిల్ ఇయర్ రింగ్స్ తో సూపర్ లుక్

Mangalsutra Bracelet: నేటి మగువల మనసు దోచే మంగళసూత్ర బ్రేస్‌లెట్స్

Butterfly Rings: ఒక్కసారైనా ఈ బ్యూటిఫుల్ బటర్ ఫ్లై రింగ్స్ ట్రై చేయాలి