Telugu

చెవులకు అదిరిపోయే గోల్డ్ చంపస్వరాల డిజైన్లు

Telugu

అదిరిపోయే చంపస్వరాలు

బంగారం, రాళ్లు, ముత్యాలు పొదిగిన చక్కటి చంపస్వరాలు ఇవి. పెట్టుకుంటే ముఖం ఎంతో కళగా ఉంటుంది.

Image credits: www.potyambiental.com.br
Telugu

గోల్డ్ చైన్ చంపస్వరాలు

బంగారు చైనుల డిజైనుతో చేసిన చేసిన చంపస్వరాలు ఇవి. పూర్తిగా బంగారంతోనే ఇది తయారైంది. 

Image credits: CMS IT Services
Telugu

రాళ్ల చంపస్వరాలు

వేలాడుతున్న ఆకుపచ్చ రాళ్లతో కూడిన చంపస్వరాలు ఇవి. చూడగానే ఎవరికైనా ఇవి ఇట్టే నచ్చుతాయి.

Image credits: Raveendra Gold Covering Works
Telugu

ముత్యాల చంపస్వరాలు

ముత్యాల చంపస్వరాలు ఎంతో చూడచక్కగా ఉంటాయి. తక్కువ బంగారంతో తయారయ్యే జ్యూయలరీ ఇది.

Image credits: Chidambaram Covering
Telugu

వెరీ సింపుల్ చంపస్వరాలు

చిన్న ముత్యాలు గుచ్చిన చంపస్వరాలు చాలా తక్కువ బంగారంతోనే ఇవి తయారవుతాయి.

Image credits: Sujatha Gold Covering Works
Telugu

రాళ్లు పొదిగిన చంపస్వరాలు

ఫ్లోరడ్ డిజైన్ తో వచ్చే రాళ్లు పొదిగిన చంపస్వరాలు. జుంకాలతో పాటూ పెట్టుకుంటే ఎంతో కళగా ఉంటాయి.

Image credits: primaklimareisen.de
Telugu

మువ్వల చంపస్వరాలు

వేలాడుతున్న మువ్వల చంపస్వరాలు పూర్తిగా బంగారంతోనే తయారైనవి. 

Image credits: Pinterest
Telugu

టెంపుల్ జ్యూయలరీ చంపస్వరాలు

ముత్యాలతో పాటూ వచ్చే టెంపుల్ జ్యూయలరీ చంపస్వరాలు ఇవి. పెళ్లిళ్లకు ఇవి బాగా సెట్ అవుతాయి.

Image credits: Pinterest

Dangle Earrings: ఏ డ్రెస్ మీదకైనా ఈ డాంగిల్ ఇయర్ రింగ్స్ తో సూపర్ లుక్

Mangalsutra Bracelet: నేటి మగువల మనసు దోచే మంగళసూత్ర బ్రేస్‌లెట్స్

Butterfly Rings: ఒక్కసారైనా ఈ బ్యూటిఫుల్ బటర్ ఫ్లై రింగ్స్ ట్రై చేయాలి

Curry Leaf: కుండీ లేకపోతే ప్లాస్టిక్ కవర్లో కరివేపాకును పెంచండిలా