గింజలు
విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, కాల్షియం పుష్కలంగా ఉండే వాల్ నట్స్, గుమ్మడి గింజలు, బాదం పప్పులు, ఎండు ద్రాక్షలను తింటే.. విషయాలను మర్చిపోయే అవకాశమే ఉండదు. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ మెదడుకు ప్రయోజనకరంగా ఉంటాయి. సో వీటిని ఖచ్చితంగా తినండి. ఈ గింజలు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి.