రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది
రాత్రి భోజనం తర్వాత నడక రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇన్సులిన్ స్పైక్‌లను తగ్గిస్తుంది. గ్లూకోజ్ జీవక్రియ, మొత్తం ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడం ద్వారా డయాబెటిస్ నిర్వహణకు మద్దతు ఇస్తుంది.
జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది
డిన్నర్ తర్వాత 1000 అడుగులు వేయడం జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది. అదే సమయంలో
రాత్రి భోజనం తర్వాత నిరంతరం నడవడం మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తుంది, హృదయనాళ, జీవక్రియ , మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తుంది,