రక్తప్రసరణన సరిగ్గా జరుగుతుంది
పాదాలకు రక్తప్రసరణ బాగా జరగాలి. ఇలా జరగకపోతే పాదాలు నొప్పులు పుడతాయి. మంట కూడా పెడుతుంది. అయితే పాదాల కింద దిండును పెడితే రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. దీంతో పాదాల నొప్పి, మంట తగ్గిపోతుంది. అందుకే ఇలాంటి సమస్యలున్న వారు రోజూ కాళ్ల కింద దిండును పెట్టుకునిన పడుకోండి. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు.