సాధారణంగా గ్రీన్ టీ లో ఫైటో కెమికల్స్, ఫైటో ఫినాల్స్, పాలిఫినైల్స్ వంటివి ఉంటాయి. ఇవి మన శరీరం యొక్క బరువుని తగ్గించడంతో పాటు మెదడును కూడా చురుగ్గా ఉంచుతుంది. ఈటీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీనిని ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా అందం కోసం కూడా ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు.