టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ 2017లో వివాహం చేసుకున్నారు. 2016 లో వివాహానికి ముందు ఈ జంట ముంబయిలో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. 2017 చివరిలో, విరాట్-అనుష్క ఈ ఇంటికి మారారు. ముంబైలోని వర్లిలో అనుష్క-విరాట్ లగ్జరీ హౌస్ ఉంది.